* అందని పండ్లకు అఱ్ఱులు చాచినట్లు.
* అందరికి నేను లొకువ నాకు నంబి లోకువ.
* అంగిట బెల్లం ఆత్మలో విషం.
* అంతా వట్టిది పట్టుతెరలే.
* అంగడి బియ్యం తంగెడి కట్టెలు.
* అందరూ ఘనులైన హరునకు తావేది?
* అందాల పురుషుడికి రాగి మీసాలు.
* అందరూ ఆ బుర్రలో విత్తనాలే.
* అంబటి మీద ఆశ మీసాల మీద మొజు.
* అంబలి థినువేళ అమృతమబ్బినట్లు.
* అందరూ అయ్యోరులైతే చదివేదెవరు.
* అక్కమ్మ స్రార్ధనికి అధిశ్రావణం.
* అక్కలు లేచేవరుకు నక్కలు కూస్తాయి
* అగసాలిని వెలయాలిని నమ్మరదు.
* అగ్గువ బేరం నుగ్గు నుగ్గు.
* అగడ్తలో పడ్డ కప్పకు అదే వైకుంఠం.
* అగ్నిలో మిడత పడ్డట్లు.
* అడక్కుంటే జోలె అడుక్కుపోతుంది.
* అడవి నక్కలకు కొత్వాలు ఆజ్ఞలా?
* అడవి పులి మనుషులని ఆదరించునా?
* అడవిలో తినేసి ఆకుతో తుడిచినట్లు.
* అడిగింది రొట్టె, ఇచ్చింది రాయి.
* అడుగనేరను ఊడ్చిపెట్టు అన్నట్లు.
* అడుగు తప్పితే అరవై ఆరు గుణాలు.
* అడుగు దాటితే అక్కర దాటుతుంది.
* అడుగు పడగానే పిడుగు పడ్డట్టు.
* అడేజావ్ వచ్చి బడేజావ్ అన్నదట.
* అడుసు తొక్కనేల కాలు కడుగనేల.
* అడిలేనిదే తలుపు గదెందుకు.
* అందరికి నేను లొకువ నాకు నంబి లోకువ.
* అంగిట బెల్లం ఆత్మలో విషం.
* అంతా వట్టిది పట్టుతెరలే.
* అంగడి బియ్యం తంగెడి కట్టెలు.
* అందరూ ఘనులైన హరునకు తావేది?
* అందాల పురుషుడికి రాగి మీసాలు.
* అందరూ ఆ బుర్రలో విత్తనాలే.
* అంబటి మీద ఆశ మీసాల మీద మొజు.
* అంబలి థినువేళ అమృతమబ్బినట్లు.
* అందరూ అయ్యోరులైతే చదివేదెవరు.
* అక్కమ్మ స్రార్ధనికి అధిశ్రావణం.
* అక్కలు లేచేవరుకు నక్కలు కూస్తాయి
* అగసాలిని వెలయాలిని నమ్మరదు.
* అగ్గువ బేరం నుగ్గు నుగ్గు.
* అగడ్తలో పడ్డ కప్పకు అదే వైకుంఠం.
* అగ్నిలో మిడత పడ్డట్లు.
* అడక్కుంటే జోలె అడుక్కుపోతుంది.
* అడవి నక్కలకు కొత్వాలు ఆజ్ఞలా?
* అడవి పులి మనుషులని ఆదరించునా?
* అడవిలో తినేసి ఆకుతో తుడిచినట్లు.
* అడిగింది రొట్టె, ఇచ్చింది రాయి.
* అడుగనేరను ఊడ్చిపెట్టు అన్నట్లు.
* అడుగు తప్పితే అరవై ఆరు గుణాలు.
* అడుగు దాటితే అక్కర దాటుతుంది.
* అడుగు పడగానే పిడుగు పడ్డట్టు.
* అడేజావ్ వచ్చి బడేజావ్ అన్నదట.
* అడుసు తొక్కనేల కాలు కడుగనేల.
* అడిలేనిదే తలుపు గదెందుకు.