* దంచలేనమ్మ ఊదూది చూచిందట.
* దంచినమ్మకు బొక్కిందే కూలి.
* దంచినమ్మకు బొక్కిందే దక్కినట్లు.
* దంచేదొకరు, పక్కలెగరేసే దింకొకరు.
* దందమయ్యా బాపనయ్యా! అంటే మీతండ్రినాటి పాతబాకీ ఇచ్చిపొమ్మన్నాడట.
* దండి అమావాశ్యకు వాన తాదు తెంపుకొనిపోతుంది.
* దండించే దాత లేకుంటే, తమ్ముడు చందప్రచండుడు.
* దండిపైరు పంటకు పనికిరాదు.
* దండుకు పోయినవాడి పెళ్ళాం ఎక్కడౌన్నా ముండే (ఏనాటికైనా ముండే).
* దండుకు మంచాలు వాల్చగలమా?
* దండుగకు ఒప్పుదురుగానీ, పందగ కొప్పరు.
* దండుగకు రూపాయిలు, తద్దినానికి కూరలూ దొరకకుండాపోవు.
* దండగలో పండగ.
* దండుగైన పెట్టు (ఈవి) ధర్మానికోర్వదు.
* దండులో గుండు పడితే ఎవనాలి ముంద మోస్తుందో?
* దండులోని పోతే రెంటిలో ఒకటి (చావో, బ్రతుకో).
* దండువెడదాము అంటే, వండుక తిని వెడదాము అన్నట్లు.
* దంపుళ్ళ పాటకు దరిద్రం లేదు.
* దంభోళహతికి తరువొక ఎదురా?
* దగ్గఱకు పిలిచి దాసరీ! నీ కన్ను లొట్ట అన్నట్లు.
* దగ్గఱకుపోతే దొగ్గలకూరకైనా కొరగాదు (దొగ్గలి కూర= ముండ్ల తోటకూర వంటిది).
* దగ్గఱకు వస్తే ఎగ్గులెంచినట్లు.
* దగ్గఱవాళ్ళకే దగ్గులెక్కువ.
* దగ్గితే నిలవని ముక్కు, తుమ్మితే నిలుస్తుందా?
* దగ్గుతూపోతే శొంఠి కూడా ప్రియము.
* దగ్గు సిగ్గు దాచినా దాగవు.
* దగ్గేవాని దగ్గర డొక్కలు ఎగురవేసినట్లు.
* దత్తతమీది ప్రేమ- దాయాది మీద ప్రేమ.
* దప్పికి నెయ్యిత్రాగినట్లు.
* దప్పిగొన్నప్పుడు బావి త్రవ్వినట్లు.

No comments:
Post a Comment