* కలిగినవానికి అందఱూ చుట్టాలే.
* కలిగిన వారింట కడగొట్టు కోడలయే కంటే, పేదవారింట పెద్దకోడలయ్యేది మేలు.
* కలిగిన వారి కోడలు కులుకు మానదు.
* కలిగెరా కయ్యం, దింపరా గంప.
* కలిపి కొట్టరా కావేటిరంగ (కస్తూరిరంగ).
* కలిపోసి పెట్టినా ఉట్టివంకే చూపు.
* కలిమి ఉన్నంతసేపు బలగం, కండ ఉన్నంతసేపు మిండడు.
* కలిమికి పొంగరాదు, లేమికి కుంగరాదు.
* కలిమి లేకుంటే కులం గవ్వ చేయదు.
* కలిమి లేములు, కావడి కుండలు.
* కలిమి వచ్చిన తలుపు మూసినట్లు.
* కలిసివచ్చే కాలానికి నట్టింటికే కుందేలు వస్తుంది.
* కలిసివచ్చే కాలానికి కుందేలు వంటింటికి వస్తుంది.
* కలిసివచ్చే కాలానికి నడిచివచ్చే పిల్లలు (పుడతారు).
* కలుపుతీతకు తిల్లిక కావలేనా? (తిల్లిక=దీపం).
* కలిపు తీయని మడి, దేవుడులేని గుడి.
* కలుపు తీయువాడు కోత కోయడు.
* కలుపు తీయువానికి కసవే మిగులుతుంది.
* కలుపు తీసేవాడు కండ్లకు రానీ, కోతకోసేవాడు గోటికి రానీ, అంతలో మా అమ్మ అంపమని రానీ! (ఆడపడుచు కోరిక).
* కల్పతరువు క్రింద గచ్చ చెట్లున్నట్లు.
* కల్పవృక్షం క్రింద గచ్చపొదలున్నట్లు.
* కల్పవృక్షం దగ్గరకువెళ్ళి, కాయలడిగినట్లు.
* కల్పవృక్ష్ మెంచి, కలివి చెట్లెంచుట.
* కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగవు.
* కల్యాణానికి ఒకడువస్తే, కన్నం వెసేదానికి ఇంకొకరు వస్తారు.
* కల్లం దగ్గర కరణీకం, కంచందగ్గర రెడ్డిరికం.
* కల్లాకపటం లేనివారికి కష్టలు తప్పవు.
* కల్ల పసిడికి కాంతి మెండు.
* కల్ల పడికి కఱకులు మెండు.
* కల్లమున్న చోటికే కంకి పోవును.

No comments:
Post a Comment