* అమావాస్యకు అట్లు - పున్నానికి బూరెలు
* అమ్మ కడుపు చూస్తుంది - భార్య జేబు చూస్తుంది
* అమ్మ కళ గుమ్మంలోనే తెలుస్తుంది
* అమ్మకు నోటి వాడి - అయ్యకు చెయ్యి వాడి
* అమ్మ గూటికి - అయ్య కాటికి
* అమ్మ గృహ ప్రవేశం - అయ్య అగ్ని ప్రవేశం
* అమ్మ దగ్గర క్రింద పడుకున్నా - అయ్య దగ్గర నేల పడుకున్నా ఒక్కటే
* అమ్మ తాను పెట్టా పెట్టదు అడుక్కు తినానివ్వదన్నట్లు
* అమ్మ దీవెన ఆకాశమంత - దేవుడి దీవెన దీపమంత
* అమ్మన్న అమ్మకు మొగుడు - తిమ్మన్న తల్లికి మొగుడు
* అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుక
* అమ్మ పుట్టిల్లు - మేనమామ దగ్గరా?
* అమ్మ పెంచిన బిడ్డా? అయ్య పెంచిన బిడ్డా?
* అమ్మ పెట్టెవి నాలుగూ పెడితే గానీ కుదరదు
* అమ్మబోతే అడవి - కొనబోతే కొరివి
* అమ్మ మంచిదే - తెడ్డే మంచిది కాదు
* అమ్మవారి మొక్కు, ఆడబిడ్డ అప్పు తీరవు
* అమ్మా నాన్నా ఆర్భాటమే కానీ నాకు చదువొస్తుందా?
* అమ్మాయి పరువాలు అబ్బయికి పండుగ అన్నట్లు
* అమ్మాయి పుట్టిందంటే ఆయువు సగం క్రుంగిందన్నమాటే
* అయ్యకు రెండు గుణాలే తక్కువ - తనకు తోచదు, చెబితే వినడు
* అయ్యకు వణుకు ప్రాయం - అమ్మకు కులుకు ప్రాయం
* అయ్యగారికి ఆరు ఎడ్లు, మూడు దొడ్లు
* అయ్యగారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా?
* అయ్య దాసర్లకు పెడితే అమ్మ జంగాలకు పెట్టిందట
* అయ్య దేశ సంచారం - అమ్మ గ్రామ సంచారం
* అయ్య వాత పెట్టనూ బర్రె బ్రతుకనూనా?
* అయ్యవా రంతంత - అయ్యవారి పెళ్ళాం ముంతంత
* అయ్యవా రటికంత - అయ్యవారి పెళ్ళాం పుటికంత
* అయ్యవారిని చేయబోతే కోతి అయినట్లు
* అయ్యవారు తప్పులు చేసి దిద్దుకుంటుంటే, అమ్మగారు పారపోయనూ ఎత్తనూనట

No comments:
Post a Comment