* అవలక్షునికి అక్షింతలిస్తే అవతలికెల్లి నోట్లో పోసుకున్నాడట
* అవతార పురుషుడు అమ్మల్లుడు - అంతకంటే చక్కని వాడు పిన్నల్లుడు
* అవివేకితో చెలిమికంటే - వివేకితో విరోధం మేలు
* అవ్వకు ఆవలింతలు నేర్పినట్లు
* అవ్వను పట్టుకొని వసంతాలాడినట్లు
* అవ్వా కావాలి - బువ్వా కావాలి
* అశుద్ధం మీద రాయి వేస్తే ముఖమంతా చిందుతుంది
* అశ్వత్థ ప్రదక్షిణం చేసి కడుపు తడిమి చూసుకున్నట్లు
* అశ్వమేధ యాగం చేయవచ్చుగానీ ఆడపిల్ల పెళ్ళి చేయలేం
* అశ్వని కురిస్తే అంతా నష్టం
* అశ్వని కురిస్తే ఆరు కార్తెలు విడుపు
* అష్ట భాగ్యాలున్నా అత్తగారిల్లే - పురిటి కూర తిన్నా పుట్టిల్లే
* అసత్యం సంపాదించిన పలుకుబడి సత్యం బయటపడే వరకే
* అసత్యం చెప్పటం పిరికి లక్షణం
* అసలు కంటే వడ్డీ ముద్దు
* అసలుకు గతిలేకుంటే కొసరడిగినట్లు
* అసలు పిసలయ్యే, గొంగళి భారమయ్యె
* అసలు మూడు పాళ్ళు, వడ్డీ ఆరుపాళ్ళు
* అసలే అయోమయం అందులో అంధకారం
* అసలే కోతి, దానికి తోడు కల్లు త్రాగింది ఆ పైన తేలు కుట్టింది
* అసిమిలో దొకటి, అమ్మేదొకటి
* అసూయ ముందు - ఆడది వెనకాల
* ఆఁ అంటే అపరాధం - కోఁ అంటే బూతుమాట
* ఆఁ అంటే ఆరు నెలలు
* ఆ యింటికి ఈ ఇల్లెంత దూరమో ఈ యింటికాయిల్లూ అంతే దూరం
* ఆ యింటికి తలుపూ లేదు, ఈ యింటికి ద్వారబంధమూ లేదు
* ఆ ఉరుముకు ఈ చినుకులేనా?

No comments:
Post a Comment