* ఆకతాయి కోరికల ఆకలి కేకలే సోయగాల విహారాలన్నట్లు
* ఆకలి అవుతోంది అత్తగారూ అంటే రోకలి మింగవే కోడలా అన్నదట
* అకలి ఆకాశమంత - నోరు సూది బెజ్జమంత
* ఆకలిగొన్న కరణం పాత కవిలి బయటకు తీసాడట
* ఆకలిగొన్నమ్మ ఎంగిలికి రోయదు
* ఆకలి తీరేందుకు అర్ధగంట పోరు చాలు అన్నదట
* ఆకలి రుచి ఎరుగదు - నిద్ర సుఖ మెరుగదు
* ఆకలిలేనివానికి అజీర్ణం సంగతి ఏమి తెలుస్తుంది?
* ఆకారం వుంటే శ్రీకారం ఉండొద్దూ!
* ఆకారం చూసి ఆశ పడటమేగానీ, 'అందులో' పసలేదు అయ్యకు అందట
* ఆకారం వికారంగా వున్నా బుద్ధి సూరేకారంగా వుంది
* ఆకార పుష్టి - నైవేద్యనష్టి
* ఆకాశమంత ఎత్తు ఎదిగినట్లు
* ఆకాశమంత గొప్ప అన్నట్లు
* ఆకాశానికి నిచ్చెనలు వేసినట్లు
* ఆకు యిస్తే అన్నం పెట్టినంత పుణ్యం
* ఆకుకు అందక - పోకకు పొందక
* ఆకు చుట్టను - ఆడదానిని నమ్మరాదు
* ఆకుతోట సేద్యం అన్ని అవసరాలనూ తీరుస్తుంది
* ఆకులు ఎత్తరా అంటే విస్తళ్ళు లెక్క పెట్టినట్లు
* ఆకులు నాకే వాళ్ళింటికి మూతులు నాకే వాళ్ళు వచ్చినట్లు
* ఆకులో అంతా పెట్టి అంచున పెంట పెట్టినట్లు
* ఆకూ పోకా అందిస్తే అందాలన్నీ వడ్డిస్తా అందట
* ఆగభోగాలు - అంకమ్మ శివాలు
* ఆగభోగాలు అంకమ్మవి, పొలికేకలు పోలేరమ్మవి
* ఆ గొడ్డు మంచిదయితే ఆ వూళ్ళోనే అమ్ముడయ్యేదిగా
* ఆచారం అన్నంభొట్లూ అంటే పెద్ద చెరువును కుక్క ముట్టుకుపోయిందన్నాడట
* ఆచారం ఆరుబారులు - గోచీపాత మూడుబారలు
* ఆచారం ముందు - అనాచారం వెనుక
* ఆచారానికి అంతం - అనాచారానికి ఆది లేవు
* ఆచారాలు నిలుస్తాయి - అర్థాలు పోతాయి
* ఆటా పాటా మా యింట - మాపటి భోజనం మీ యింట

No comments:
Post a Comment