* ఏమోయి సెట్టి ఏట్లో కొట్టుకుపోతున్నావు? అంటే గడ్డిమోపు అమ్మటానికి అన్నాడట.
* ఏమోయి నారాయణా, విధవగమనా అంటే, అది చిన్ననాటి మాట ఊరుకో అన్నాడట. (వి=పక్షి, ధవుడు=భర్త, విధవగమన=పక్షిపై పయనించేవాడు, నారాయణుడు).
* ఏ యీకలపక్షి ఆ గుంపులో చేరుతుంది.
* ఏ ఎండ కా గొడుగు పట్టినట్లు.
* ఏ రాజ్యానికి ఏ రాజో అన్నట్లు.
* ఏ రాయి ఐతేనేమి పండ్లు ఊడగొట్టుకోవటానికి.
* ఏరుక తినే వాడి వెంబడి గీరుక తినేవాడు పడ్డాడుట.
* ఏరుకుని తినే పక్షికి ముక్కున ముల్లు విరిగినట్లు.
* ఏరూరి వ్యవసాయం ఊండూరి వైద్యం.
* ఏరువస్తే వాన వెలుస్తుంది.
* ఏ రోటి దగ్గర ఆపాట పాడాలి.
* ఏరు ఏడామడ లుండగానే చీరవిప్పి చంకనేట్టు కుందిట.
* ఏరు నిండిపారినా పాత్రకు తగురీతి నీరువచ్చు.
* ఏరుదాటి తెప్ప తగుల బెట్టినట్లు.
* ఏరుదాటే వరకు ఎంకన్న, ఏరు దాటినాక సింగన్న.
* ఏరు పోయిందే పోక, ఏలిక చెప్పిందే తీర్పు.
* ఏలడానికి ఊళ్ళు లేకపోవుగానీ, ఎత్తుకతినడానికి (అడుక్కతినను)ఊళ్ళు లేవా?
* ఏలి మీద గోరు మొలిచింది ఏంజేతు మొగుడా అన్నదట.
* ఏలేటి పురుషునికి ఏడ్గురు భార్యలు.
* ఏలేవానికి ఎద్దుపోతేనేమి? కాచేవానికి కన్ను పోతేనేమి?
* ఏవాడ చిలుక ఆ వాడ పలుకు పలుకుతుంది.
* ఏ వన్నె సులోచనం పెట్టుకుంటే ఆవన్నే కనిపించేది.
* ఏ వేషం వచ్చినా దివిటివానికే చేటు.
* ఐదు శిఖలకంటే మూడు కొప్పులు చేరితేనే మోసం.
* ఐశ్వర్యదేవత హలంలోనే ఉంది.
* ఐశ్వర్యానికి అంతంలేదు, దారిద్ర్యానికి మొదలు లేదు.

No comments:
Post a Comment