* కానున్నది కాకమానదు, రానున్నది రాకమానదు.
* కానుపుతో కూడా తల్లి చేసినట్లు.
* కాపుకు నెనరు (విశ్వాసం) లేదు, కందికి చమురు లేదు.
* కాపు చేసిన పాపం కళ్ళంతో తీరుతుంది.
* కాపు జాడ, గొఱ్ఱె జాడ.
* కాపుతోనే కఱువూ వచ్చింది.
* కాపు మంత్రులలో కటేరిదైవము. (కటేరి=క్షుద్రదేవత).
* కాపురం ఎట్లచేసావే కమ్మతిమ్మక్కా? అంటే, నువ్వు చెప్పినట్లు చేస్తినే బొచ్చుతిమ్మక్క అందట.
* కాపురం గుట్టు, రోగం రట్టు.
* కాపురం చేసే కళ, కాలుతొక్కేటప్పుడే కనపడుతుంది.
* కాపరానికి కడగండ్లు, మొగనికి రేజీకట్లు.
* కాపుల కష్టం భూపుల సంపద.
* కాపుల చదువులు కాసులు నష్టం, బాపల సేద్యం భత్యం నష్టం.
* కాపుల జాతకాలు కరణాలకెరుక.
* కాపువాడి పస కావడి పంటే చెపుతుంది (పంటి=మట్టికుండ).
* కాపువాళ్ళింట్లో పందిటి గుంజలుకూడా పనిబెట్టుతారు.
* కామము కాలమెరుగదు.
* కామమ్మ మొగుడంటె కామోసు అనుకున్నాను, కాకుంటే కావడి కుండలు పడేయండి.
* కామరాజు గాదెలు, భీమరాజు పాదులు.
* కామాతురాణాం న భయం న లజ్జా.
* కామాతురుడు అర్ధకాంక్ష వీడడు.
* కామానికి కళ్ళు లేవు, గుడీసేటికి గుణం లేదు (గుడిసేటి=లంజ, దేవదాసి).
* కామిగాక మోక్షకామి గాడు.
* కామినీ వేషధారికి సాధ్వి నడతలేమి తెలియును?
* కామిరెడ్డి అనే భూతానికి, రామిరెడ్డి అనే రక్షరేఖ.
* కామెర్ల రోగికి కనబడేదంతా పచ్చనే.
* కాయ కొడవలి నీ చేతికిచ్చినా, నీ ఇష్టంవచ్చినట్లు చేసుకో.
* కాయతిన్నా కంపే, గడ్డి తిన్నా కంపే.
* కాయని కడుపు-కాయని చెట్టు.
* కాయలో పత్తి కాయలో ఉండగానే-కామన్న కారు మూళ్ళు, నాకు మూడు మూళ్ళు

No comments:
Post a Comment