* కారణం లేక కార్యం పుట్టదు.
* కారణం లేని కార్యం, పూరణం లేని బూరి, వీరణం లేని పెండ్లి ఉండవు (వీరణం=వాద్యవిశేషం).
* కారణ గుణమ్ము కలుగదా కార్యమునకు?
* కారములేని కూర, ఉపకారము లేని మనుష్యుడు.
* కారాకు వలే కర్మం కాలిపోతుంది. (కారాకు=పండుటాకు).
* కారాని కాలానికి రారాని పాట్లు.
* కారాని కాలానికి కప్ప దెయ్యమవుతుంది.
* కార్చిచ్చుకు గాడ్పు తోడయినట్లు.
* కారుజొన్న మేసే కోడెకు కైలాసం కావాలా?
* కారువరికి గొఱ్ఱెలమంద, పిషాణాలకు రొట్ట ఎరువు.
* కార్యం అయ్యేదాకా గాడిద కాళ్ళైనా పట్టాలి.
* కార్యం నాడు తలవంచుకొని, కలకాలం తలెత్తుకొని తిరుగ వచ్చు.
* కార్తీకం కలకాశ, వైశాఖం పులకాశ.
* కార్తీకం రానీ, కమ్మలు కడియాలు చేయిస్తానన్నాడట వైద్యుడు.
* కార్తీకంలో కలవారి అమ్మాయి, కడవనీళ్ళు తెచ్చే పొద్దుకూడా ఉండదు.
* కార్తీక పున్నానికి కలకపంతలు.
* కార్తీక మాసానికి కాకులు తొక్కుతాయి.
* కార్తీక మాసాన్న కడవలు కడుగ పొద్దుండదు.
* కార్తీక మాసానికి కుదురంత ఉందునా, మాఘమాసానికి నా మహిమ చూపిస్తాను.
* కార్తె ముందు ఉరిమినా, కార్యం ముందు వదిరినా (వదరినా) చెడుతుంది.
* కార్తెమూల మెరుపు కార్తెకు బలం (కార్తెమూల= ఈశాన్యము, కృత్తిక నక్షత్రపు దిక్కు).
* కార్తెమూల మబ్బు కారక మానదు.
* కాలంతో కరవులేదు, మగనితో దరిద్రంలేదు.
* కాలం కర్మం కలిసి రాకుంటే, కమలబాంధవునికైనా కష్టలు తప్పవు.
* కాలం కానప్పుడు, ఆలే తేలై కరుస్తుంది.
* కాలం గడచిపోవును, మాట నిలిచిపోవును.
* కాలం తప్పినవాడిని పై (మీద) బట్టే పామై కరుస్తుంది.
* కాలం తీరిందంటే, పమిటచెంగే పామై కరుస్తుంది.
* కాలం నాటి కందిగింజ, పెద్దలనాటి పెసరగింజ.

No comments:
Post a Comment