* ఆడంగులలో పెదబావ
* ఆడంబరానికి అంటకత్తెర వేసినట్లు
* ఆడ చెత్త - మగ బంగారం
* ఆడదానికి అలుసిస్తే తలకెక్కి కూర్చుంటుంది
* ఆడదాని కౌగిలి సుఖాల లోగిలి
* ఆడదానిచేతి అర్థం - మగవాడిచేతి బిడ్డ మనవు
* ఆడదాని నోటిలో నువ్వు గింజ నానదు
* ఆడదాని బుద్ధి అపరబుద్ధి
* ఆడదాని బ్రతుకూ - అరిటాకు బ్రతుకూ ఒక్కటే
* ఆడదాని మాట ఆపదలకు మూలం
* ఆడదాని మాట నీటి మూట
* ఆడదాన్ని చూచినా, అర్థాన్ని చూచినా బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు
* ఆడది తిరిగి - మగాడు తిరక్క చెడతారు
* ఆడది అబద్ధమాడితే గోడపెట్టినట్లు, మగాడు అబద్ధమాడితే తడికె పెట్టినట్లు
* ఆడది లేనిది అడవి - మగాడు లేనిది మఠం
* ఆడదే అమృతమూ, హాలాహలమూ
* ఆడదై పుట్టేకంటే అడవిలో మ్రానై పుట్టేది మేలు
* ఆడపిల్ల పరువాలు సంబరాల జాతరలు అన్నట్లు
* ఆడపడచు ఉసూరుమంటే ఆరు తరాలు అరిష్టం
* ఆడపిల్ల పుట్టిందంటే, ఆయువు సగం క్రుంగిందన్నమాటే
* ఆడపిల్ల పెళ్ళి - అడుగు దొరకని బావి ఒకటే
* ఆడ పెత్తనం - తంబళ్ళ దొరతనం
* ఆడ బిడ్డ అర్ధమొగుడు
* ఆడబిడ్డ కత్తికి ఇరువైపులా పదునే
* ఆడబోతే చూడబుద్ధి - చూడబోతే ఆడ బుద్ధి
* ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు
* ఆడలేక మద్దెల ఓడన్నట్లు
* ఆడశోకం - మగ రాగం ఒక్కటే
* ఆడి తప్పితే అపకీర్తి
* ఆడిది ఆట - పాడింది పాట
* ఆడది నీతి తప్పిన తర్వాత అంతేమిటి? ఇంతేమిటి?
* ఆడబుద్ధి కంటే అపర బుద్ధి లేదు
* ఆడే కాలూ - పాడే నోరూ వూరుకోవు
* ఆ తండ్రికి కొడుకు కాడా!
* ఆ తుష్టికీ, ఈ నష్టికీ సరి
* అత్రగాడు ఒళ్ళో పెట్టనా దళ్ళో పెట్టనా అన్నాట్ట

No comments:
Post a Comment