* కాలి జారితే తీసుకోగలం కానీ నోరుజారితే తిసుకోగలమా?
* కాలి జారితే పడి, నేల అచ్చివచ్చిందికాదు అన్నట్లు.
* కాలు జారినా మాట సాగినా పడమన్నారు.
* కాలు జారితే పట్టుకోవచ్చును గానీ మాటజారితే పట్టుకోగలమా?
* కాలు తొక్కినవేళ, కంకణం కట్టినవేళ.
* కాలు తొక్కిన మొగుడేనుగంత, కనిపెంచని బిడ్డ బారెడంత.
* కాలు పట్టుకొని లాగితే చూరు పట్టుకొని వ్రేలాడినట్లు.
* కాలు వంగిన కానీ గంగానమ్మయినా పట్టదు.
* కాలువ దాటలేని వాడు కడలి దాటగలడా?
* కాలు విరిగిన ఎద్దే గట్టెక్కితే, కొమ్ము విరిగిన ఎద్దెక్కదా?
* కాలే కడుపుకు మండే గంజి.
* కాల్చిన పందికొక్కులకు కొట్లాట పెట్టేవాడు.
* కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత.
* కాళ్ళకు చుట్టుకొన్న పాము కరవక మానునా?
* కాళ్ళకు మొక్కేవాడుపోయి, కంఠాన్ని పట్టుకునేవాడు వచ్చినట్లు.
* కాళ్ళ దగ్గరకు వచ్చిన బేరం, కాశీకి పోయినా దొరకదు.
* కావడీ ఎన్ని వంకలు తిరిగితేనే? ఇల్లు చేరితే సరి.
* కాశీకి పోగానే కఱ్ఱి కుక్క గంగిగోవు అవుతుందా?
* కాశీకి పోయి కుక్కపిల్లను తెచ్చినట్లు.
* కాశీకిపోయి కొంగరెట్ట తెచ్చినట్లు.
* కాశికి పోయినవాడు, కాటికి పోయినవాడు ఒకటే.
* కాశికి పోయినా కర్మం తప్పలేదు.
* కాశికి పోయినా కావడి బరువు తప్పలేదు.
* కాశికి పోయి వచ్చింది మొదలుకొని, కామిశెట్టి ఒక్కడే గుద్దకడీగేది మావూళ్ళొ అన్నాడట.
* కాశిలో కన్ను మూసినా రాని పుణ్యం, కాళహస్తిలో కాలు పెడితే వస్తుంది.
* కాశిలో కాసుకొక లంజ.
* కాశిలో బెండను వదిలినాడుగానీ, ముండను వదలలేదు.
* కాశివాసులైనా కానలేరు మోక్షంబు.
* కాసిచ్చేదే గొప్ప కలిలో రాజులకు.

No comments:
Post a Comment