* ఇంటి చిలుకను బోయకిచ్చినట్లు.
* ఇంటికి ఇత్తడి, పొరిగింటికి పుత్తడి.
* ఇంట ఆచారం బయట అనాచరం.
* ఇంగువ, దొంగతనము దాగవు.
* ఇనుము వల్ల అగ్నికి సమ్మెట పోట్లు.
* ఇవ్వని మొండికి విడువని సన్యాసి.
* ఇష్టంతో ఇచ్చినదే ఇలలో మిన్న.
* ఇంకే చెరువుచేపలకు కొంగను కాపుంచినట్లు.
* ఇంగువ కట్టిన గుడ్డ, బెల్లం వండిన పొయ్యి.
* ఇంట ఆచారత్వం (ఆచారం), బయట బడాచోరత్వం (చౌర్యం).
* ఇంట కుడిచి, ఇంటివాసాలు లెక్కించినట్లు.
* ఇంట గెలిచి రచ్చ గెలువు.
* ఇంటింటా ఒక ఇటుకపొయ్యి, మాఇంట ఒక మట్టిపొయ్యి.
* ఇంటి ఎద్దుకు బాడిగ ఏమిటి?
* ఇంటికన్నా గుడి పదిలం.
* ఇంటికళ ఇల్లాలే చెబుతుంది.
* ఇంటికి అవ్వ కొలతకు తవ్వ అవసరం.
* ఇంటికి ఆడపిల్ల ముప్పు, దోడ్డికి వారసప్రం ముప్పు.
* ఇంటికి ఆడుబిడ్డ చేటు, మిద్దెకు పూరిపంచ చేటు.
* ఇంటికి ఇత్తడి చిలుక, బయటకి బంగారు చిలుక.
* ఇంటికి ఈలకత్తి, పొరుగుకు బంగారు కత్తి.
* ఇంటికి ఏబ్రాసి, పొరుగుకు శ్రీమహాలక్ష్మి.
* ఇంటికి గుప్పెడు బియ్యం, ఇల్లాలికి పదిపుట్లు (పూటలు).
* ఇంటికి ఒక పువ్వు, ఈశ్వరుడికోక దండ.
* ఇంటికి గుట్టు, మడికి గట్టు.
* ఇంటికి జేష్టాదేవి, పొరుగుకు శ్రీమహాలక్ష్మి.

No comments:
Post a Comment