* ఎంగిలాకులు ఎత్తమంటే, వచ్చినవాళ్ళను లెక్కపెట్టినాడట.
* ఎంగిలికి ఎగ్గులేదు, తాగుబోతుకు సిగ్గులేదు.
* ఎంగిలిచేత (తితో) కాకిని తోలనివాడు (అదల్చనివాడు) భిక్షంపెట్టునా?
* ఎంగిలితిండికి ఆపోశనం ఎత్తవలెనా?
* ఎంగిలిబూరెను కడిగినట్లు.
* ఎంచకురా పంచుకుంటావు.
* ఎంచబోతే మంచమంతా కంతలే.
* ఎంచిన ఎరువేదిరా అంటే, యజమాని పాదమే.
* ఎంచివేస్తే ఆరి తరుగుతుందా?
* ఎండ్రకాయ కొవ్వితే కలుగులో నిలువదు.
* ఎండ్రకాయ కొవ్వినా, యానాది కొవ్వినా కలుగులో ఉందరు.
* ఏండకాచిన నాడు ఏకులు వడికి, వానకురిసిన నాడు పత్తి పట్టుకున్నట్లు.
* ఎండకు పెట్టీన టోపీ, వడగండ్లకాగునా?
* ఎండకాసిన చోటే, వెన్నెల కూడా కాసేది.
* ఎండబడితే ఉండబడుతుంది, ఉండబడితే వండబడుతుంది, వండబడితే తిండిపడుతుంది, తిండిపడితే కండపడుతుంది.
* ఎండమావుల్లో నీరు ఎందుకెక్కినట్లు?
* ఎండ మిడిసికాసినా చీకట్లకి గుహలుండనే ఉండును.
* ఎండాకాలంలో ఏకులువడికి వానాకాలంలో వడ్లుదంచినట్లు.
* ఎండావానా కలిస్తే కుక్కలకు నక్కలకు పెండ్లి.
* ఎండావానా వస్తే నక్కలపెళ్ళి.
* ఎండితే తరుగుతుందని పచ్చిదే తినేవాడు.
* ఎండిన ఉళ్ళగోడు ఎవడికి కావాలి? పండిన ఊళ్ళకు అందరూ ప్రభువులే.
* ఎండినమోడుకు ఎఱ్ఱనిపూలు తగిలిచినట్లు.
* ఎండునేలమీద ఎండ్రకాయ కనపడితే వాన తప్పదు.

No comments:
Post a Comment