* కంకణాల చెయ్యి ఆడితే, కడియాల చెయ్యీ ఆడుతుంది.
* కంకి ఎఱ్ఱనయితే, కన్నెఱ్ఱనవుతుంది.
* కంచం అమ్మి మట్టెలు (మెట్టెలు) చేయించినట్లు.
* కంచం ఇచ్చి మెట్టె పెట్టించుకున్నా కానలేడు మొగుడు.
* కంచం చెంబు బయటపారవేసి రాయి రప్ప లోన వేసుకునంట్లు.
* కంచంత (కంచి+అంత) బలగమున్నా, కంచంలో కూడు వేసే దిక్కులేదు.
* కంచం పొత్తేగానీ, మంచంపొత్తు లేదు.
* కంచంలో కూడూ కుడువనే గానీ కాలదన్నను కాదు.
* కంచరి దానింటి పిల్లలు తాటాకు చప్పుళ్ళకి బెదరరు.
* కంచానికి ఒకడు, మంచానికి ఇద్దరు.
* కంచి అంత కాపురం గడ్డలైనట్లు.
* కంచి మేకకువలే కడుపెడు బిడ్డలు.
* కంచిలో దొంగిలించేదానికి, కాళహస్తి నుంచి వంగిపోయినట్లు.
* కంచు మట్టే, మంటిగాజు ఉంటే కావలిసినదేముంది?
* కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
* కంచువట్టల ఆడుది. (గయ్యాళి ఆడుది అనుట).
* కంచె మంచిదికాకపోతే కొయ్య కొల్లబోతుంది.
* కంచలేని చేను, కన్నతల్లి లేని బిడ్డవంటిది.
* కంచ వేసినదే కమతము.
* కంచే చేను మేస్తే, కాపేమి చేయగలడు?
* కంటికి ఇంపైతే, కడుపుకూ ఇంపు.
* కంటికి తగిలే పుల్లని కనిపెట్టుకు తిరగమన్నారు.
* కంటికి రెప్పా, కాలికి చెప్పు.
* కంటికి రెప్ప ఆసరా, పులికి మల (కొండ) ఆసర.
* కంటి రెప్పలుపోయాక, కాటుక, పూలు ఉంటే ఏమాయె?
* కంటివంటి ప్రకాశంలేదు, మంటివంటి ఆధారంలేదు.
* కంటే సుంకం, కానకుంటే బింకం.
* కండ్లు ఆర్చినమ్మ ఇండ్లు ఆర్చును.
* కండ్లు ఉంటేనే కాటుక.

No comments:
Post a Comment