* కండ్లు కావాలంటవి, కడుపు వద్దంటుంది.
* కండ్లు చెడిపిన దేవుడు మతిని ఇచ్చినట్లు.
* కండ్లు పెద్దవి, కడుపు చిన్నది.
* కండ్లు పోగొట్టిన దేవుడు ఇండ్లు చూపక మానడు.
* కండ్లు పోయినతరువాత సూర్యనమస్కారాలు.
* కండ్లు మూయించవచ్చును గానీ, కలలు కనేటట్లు చేయగలమా?
* కంతి (కణిత) బలుపు కాదు, చింత తిరిక గాదు.
* కంతి తలగడకాదు, కల నిజంకాదు.
* కందం చెప్పిన వాడు కవి, పందిని పొడిచినవాడు బంటు.
* కందకు లేదు, చేమకు లేదు, తోటకూరకు దురద ఎందుకు?
* కందకు లేని దురద కత్తిపీటకా?
* కందకు లేని దూల చేమకెందుకు?
* కందకు లేని నస బచ్చలికేల?
* కందిగింజను, కాపువానిని వేచనిదే చవిగావు.
* కందిచేల్లో కర్రు పోగొట్టుకొని, పప్పు పెట్టిలో వెతికినట్లు.
* కంది పండితే కఱవు తీరును.
* కందెన పెట్టనిదే పరమేశ్వరు బండియైనా పారదు.
* కందెన వేయని బండికి కావలసినంత సంగీతం.
* కంప తొడుగు ఈడ్చినట్టు.
* కంపలో పడ్డ ఈగవలె.
* కంపుచూడను పువ్వు నలుపవలెనా?
* కంపునోటికి అల్లం పచ్చడా?
* కంపునోటివాడు కూడబెడితే, మంచినోటివాడు మాయం చేసినట్లు.
* కంపు పెట్టుకొని, గంపెడు తిన్నట్లు.
* కంబళిలో తింటూ, వెంట్రుకలు ఏరినట్లు.
* కంబారీ పశువులుపోయినా, మారటతల్లికి బిడ్డలు పోయినా బాధలేదు.
* కంభం చెరువు చూసి, దున్నపోతు ఆ నీళ్ళన్నీ తానేదున్నాలనుకొని గుండెపగిలి చచ్చిందట.
* కంసాలివాని ఇంటికి వెళితే బంగారం అంతదుగానీ, కుమ్మరి వాని ఇంటికి వెళితే మాత్రం మట్టి అంటుకుంటుంది.
* కంసాలి కూడు కాకులు కూడా ముట్టవు.
* కంసాలి గోటు, కరణం తేటు.

No comments:
Post a Comment