* కుక్క అతిమూత్రవ్యాధి, బంధువైరం లేకుంటే, గంటకు ఆమడదూరం పోతాఅన్నదిట (చూచినదాని మీదంతా కాలెత్తి ఉచ్చపోస్తు, కనబడ్డకుక్కలతో కలహిస్తూ పోతుంటుంది).
* కుమ్మ ఉట్టిచెర్లు తెంచగలదుకానీ, పాలకుండ పడకుండా పట్టగలదా?
* కుక్క ఎక్కలేక కాదు చచ్చేది, పెరుక్కోలేక.
* కుక్క గోవుకాదు, కుందేలు పులి కాదు.
* కుక్క కాటుకు చెప్పుదెబ్బ.
* కుక్కకు ఏమితెలుసు మొక్కజొన్న రుచి.
* కుక్కకు ఏవేషం వేసినా మొరగక మానదు.
* కుక్కకు కూడా కలిసివచ్చే కాలం ఉంటుంది.
* కుక్కకు కూడు వేస్తే కూటికుండకు ముప్పు.
* కుక్కకు జలతారు టోపీ పెట్టినట్లు.
* కుక్కకు నెయ్యికూడు పెట్టడం, చెడ్డజాతికి విద్య చెప్పినట్లు.
* కుక్కకున్న గుణము గురునకు లేదయా.
* కుక్కకు పులితోలు కప్పగానే కరవనేరుస్తుందా?
* కుక్కకు పుట్టేదంతా గొక్కిరిపండ్లే.
* కుక్కకు పెత్తనమిస్తే కుండలు కెలకదా?
* కుక్కకు పెత్తనమిస్తే చెప్పులన్ని కొరికి పెట్టిందట.
* కుక్క చింపిన విస్తరైనట్లు.
* కుక్క తెచ్చేవన్నీ గొద్దెలే.
* కుక్క కూయనేమి గుఱ్ఱమునకు లెక్క.
* కుక్కతోక గట్ట కుదురునా చక్కగా.
* కుక్కతోక వంకర తీర్చలేని వారు, ఏటివంకల తీర్చగలరా?
* కుక్కతోక పట్తుకొని గోదారి ఈదినట్లు (దాటినట్లు).
* కుక్కదానం పట్టి అయినా కుటుంబాన్ని పోషించాలి.
* కుక్కను అమ్మితే డబ్బు మొరుగుతుందా?
* కుక్కని ఎక్కితే సుఖమూ లేదు, కూలబడీతే దుఃఖము (నష్టమూ) లేదు.
* కుక్కను కొట్ట బచ్చనకోల కావలెనా?
* కుక్కను తెచ్చి అందలంలో కూర్చోబెడితే, కుచ్చులన్ని తెగకొరికిందట.
* కుక్కను గుఱ్ఱం వలె సాకి దొంగవస్తే రెడ్డే మొరిగినాడంట.
* కుక్కను పెంచితే గండాయె, కూటికుండకు చేటాయె.
* కుక్కను పందివలే పెంచి, దొంగవస్తే ఆలుమగలే మొరిగినారట.

No comments:
Post a Comment