* కుక్కను సింహాసనం మీద కూర్చోబెట్టినా వెనకటి గుణం మానదు.
* కుక్కను ముద్దు చేస్తే మూతెల్లా నాకుతుంది.
* కుక్కనోటికి టెంకాయ అబ్బునా?
* కుక్కపైన గొంగళి వేయగానే గంగిరెద్దు అవుతుందా?
* కుక్క బతుకు-నక్క చావు.
* కుక్క బలిస్తే గోనెలు మోస్తుందా?
* కుక్కబుద్ది దాలికుంటలో ఉన్నంతసేపే.
* కుక్క ముట్టిన కుండ అక్కఱకు వస్తుందా?
* కుక్క మొరిగితే జంగం పరపతి పోతుందా?
* కుక్క అరుపు ఊరిదారి చూపితే, నక్క అరుపు కాటి దారి చూపుతుంది.
* కుక్కల రంది ఏమిటంటే, చిత్తాకర్తె పెట్టిందేమో చూడు అన్నాడట.
* కుక్కలకు కులం పంచాయతా?
* కుక్కలు ఏకులు వడికితే, గుఱ్ఱాలు చీరలు కడతాయి.
* కుక్కలూ కుక్కలూ పోట్లాడుకొని, కూట్లో దుమ్ముపోసుకున్నాయట.
* కుక్కలు చెప్పులు వెదుకును, నక్కలు బొక్కలు వెతుకును, తక్కిన నా లంజాకొడుకు తప్పే వెదకున్.
* కుక్కలు మొరుగుతూనే ఉంటవి, సాతు (బిడారు) సాగిపోతూనే ఉంటుంది.
* కుక్కవంటి మనసు కూర్చుండనిచ్చునా?
* కుక్కవస్తే రాయి దొరకదు, రాయి దొరికితే కుక్క రాదు.
* కుక్క సంతకు పోయి వచ్చినట్లు (కొనదు-అమ్మదు).
* కుక్క సింహమగునే గోదావరికి బోవ.
* కుక్క స్వారీకి కుచ్చుల జీనా?
* కుక్కి చక్రమే (బండి) గోల చేసేది.
* కుచ్చి (గ్రుచ్చి) కుదుటిలో పెడితే, విచ్చికొని వీధిలోకి వచ్చినట్లు.
* కుచ్చెలక్రింద త్రాచువలె (కుచ్చెల=పేర్చిన పిడకల గుట్ట, పావడ).
* కుజనుడౌ వైద్యండు ప్రజకు రోగము గోరు, సామాన్య విప్రుండు చావు గొరు.
* కుటులమానవులకు గుణమేల కలుగురా.
* కుట్టని రవిక చేతిలో ఉన్నాసరె, ఏలని మొగుడు ఊరిలో ఉన్నా సరె.
* కుట్టికుట్టి గుంజాగానికి దుప్పటి నేయించినట్లు.
* కుడితే తేలు, కుట్టకుంటే కుమ్మరి పురుగు.
* కుట్టిన ఏడు కుట్టెండ, మరోఏడు మట్టెండ, మూడో ఏడు మొదలెండె.

No comments:
Post a Comment