* కుట్టిన చెవికి బుడగలు లేవు, మధ్యాహ్నం సద్దికి ఉప్పులేదు.
* కుట్టిన తేలు గుణవంతురాలు, కూసినమ్మ కుక్కముండ.
* కుట్టిన తేలు గుణవంతురాలు, కూసినముండ రాళుగాయి ముండ.
* కుట్టిన తేలు గోడకెక్కె, కూసులంజ రచ్చకెక్కె.
* కుట్టినమ్మ కుదుట్లో ఉంటే, కూసినమ్మ గయ్యాళి.
* కుట్టేవాడికి కుడి తట్టు, చీదేవాడికి ఎడమతట్టు ఉండరాదు.
* కుట్టేవారు చెవులు కుడీతే నొప్పెట్టవు.
* కుడికన్ను కుదేయ్యటం, ఎడమకన్ను ఎగురేయటం.
* కుడికాలు పెడితే కుల క్షయం, ఎడమకాలు పెడితే వంశ క్షయం.
* కుడిచి కూర్చుని గుదంలోకి మేకు తెచ్చుకున్నట్లు.
* కుడిచెయ్యి చేసే దానం ఎడమచెయ్యి ఎఱుగరాదు.
* కుడీచేతికున్న మన్నన ఎడమచెయ్యి కేది?
* కుడి చేతితో ఇచ్చి ఎడమచేత్తో తీసుకున్నట్లు.
* కుడితి కుండలో (తొట్టిలో) పడ్డ ఎలుకవలె.
* కుడితి పులుపే బఱ్ఱె బలుపు.
* కుడితి మరుగు బఱ్ఱె కూసిన చేపునా?
* కుడితి మరుగు బఱ్ఱె విడినీరు త్రాగునా?
* కుడుపు మంచిదైనా కడుపు మంచిది కాదు.
* కుడుము చేతికిస్తే పండుగనే వాడు. (అల్పసంతోషి)
* కుడుము మింగేవానికి అప్పడాలొక లెక్కా?
* కుడుములు వండని ఆడుదీ, కూనిరాగం తీయని మగవాడూ ఉండరు.
* కుడువబెట్ట కంచ మారడి గొనినట్లు.
* కుడువబోతూ కూరల రుచి అడగడమెందుకు?
* కుడువబోతూ కూరాకు రుచి అడిగినట్లు.
* కుడువ మంటే, పొడవ వచ్చినట్లు.
* కుత్సితునకు నేల గురు దేవతా భక్తి.
* కుదిర్చినదే వైద్యం, మాన్పినదే మందు.
* కుదిరెకు గుర్రమంటే, పూనెకు పుఱ్ఱమన్నాడట(కుదిరై=తమిళంలో గుఱ్ఱం).
* కుదువ సొమ్ముకు కొంత హాని.
* కుదురు (కుదుట) పడ్డ కాపురం కూలగొట్టకపోతే నీకు ఱంకు మొగుడినే కాదన్నాడట.

No comments:
Post a Comment