* కులంగాదు, తలంగాదు, కురవోళ్ళపిల్ల దెయ్యమై పట్టిందట.
* కులంలో ఒద్దికుండి, నిరుడురోగం లేకుంటే, కుక్క ఆమడదూరం పోయివస్తా అన్నదిట.
* కులటబిడ్డ కొడూకగునా? మెఱపు దీపమగునా?
* కులనాశకుడైన కొడుకు దీర్ఘాయువైన నేమి లేకున్న నేమి?
* కులమింతి కోతి అయినా మేలు.
* కులముకన్నా నెన్న కలిమి ప్రధానంబు.
* కులము కాదు, స్ఠలము కాదు, కుమ్మరివారిపిల్ల కోరి దెయ్యమై పట్టిందట.
* కులము చెడ్డా సుఖం దక్కవలె.
* కులము చెఱిచేవారే గానీ కూడు పెట్టేవారు లేరు.
* కులము తక్కువ వాడు కూటికి ముందు.
* కులము తక్కువదానికి నీటు (టెక్కులు) ఎక్కువ.
* కులము తప్పిన వాడు బంతికి ముందు, కూరగాయలవాడు సంతకు ముందు.
* కులము వాళ్ళను చూస్తే కుక్కకు కోపం గుఱ్ఱానికి సంతోషం (కుక్క మొరుగుతుంది, గుఱ్ఱం సకిలిస్తుంది).
* కులమెఱిగి కోడలినీ, ఆణెమెరిగి ఆవును తీసుకోవాలి (ఆణెము=మంచి జాతి).
* కులమెఱిగి చుట్టము స్ఠలమెఱిగి వాసము.
* కులవిద్యకు సాటిరావు గువ్వల చెన్నా.
* కులహీనం ఐనా వరహీనం కారాదు.
* కులానికి ఇంత అంటే, తలా గోరంత అన్నట్లు.
* కులానికి కులం తెగులు. నీటికి పాచి తెగులు.
* కులానికి సొడ్డు అంటే, చిన్నప్పుడే వేఱుపడ్డాను అన్నట్లు.
* కులికే దాన్ని ఒలికిలో పెడితే, ఒలికంతా చెడ కులికిందట.
* కుళ్ళి కుళ్ళి కాయనష్టి, కాలి కాలి కట్టెనష్టి.
* కుళ్ళుబోతువాడు గుడిసె కడితే, కూలినదాకా ఒకటే పోరు.
* కుళ్ళుముండకి అల్లంపచ్చడి అన్నట్లు.
* కుళ్ళేవాని ముందు గునిసినట్లు.
* కుళ్ళేవాళ్ళ ముందే కులకమన్నారు.
* కుసివెళ్ళి గొడ్డలిలో దూరి కులానికే చేటు తెచ్చినట్లు.
* కూకున్న కూతురు కూలిపోయింది, చేసిన కోడలు చేవదేలింది.
* కూచం ఇంటికి బరువైతే, మీసం రోషానికి బరువౌతుందా?
* కూచమ్మ కూడబెడితే, మాచమ్మ మాయం చేసిందట.

No comments:
Post a Comment