* ఉట్టికి చట్టికి రెంతికి చెడ్డట్టు.
* ఉట్టిమీద కూడు, ఊరిమీద నిద్ర.
* ఉట్టిమీద వెన్న పెట్టుకొని ఊరంతా నెయ్యికి దేవులాడినట్లు.
* ఉడకేసుకొని తిని తడకేసుకొని పడుకున్నట్లు.
* ఉడికిన మెతుకులు తిని ఊళ్ళో ఉండేవాణ్ణి, నాకు ఎవరితో ఏమి పని ఉంది?
* ఉడికినా తంతా ఉడకకపోయినా తంతా అన్నట్లు.
* ఉడుత ఊపులకు కాయలు రాలునా?
* ఉడుత ఊపులకు మాకులు ఊగునా?
* ఉడుత ఊపులకు ఏపులు ఊగునా?
* ఉడుము కొవ్వి పోలేరమ్మను పట్టుకొన్నదట.
* ఉడుముని చంకలో పెట్టుకొని ఊళ్ళో ప్రవేశించినట్లు.
* ఉడుముపోతే పోయింది నా చెయ్యి వస్తే చాలు.
* ఉడుములలో తల, పాములలో తోక.
* ఉతికే వానికే గానీ చాకలి ఉతకడు.
* ఉత్తకుండకు ఊపులెక్కువ.
* ఉత్తదొడ్డుకు అరపులు మెండు.
* ఉత్తచెవికన్నా చెవ్వాకు (ఒక ఆభరణం) చెవి మేలు.
* ఉత్త చేతులతో మూర వేసినట్టు.
* ఉత్త పుణ్యానికి మొత్తుక సచ్చిందంట.
* ఉత్తమమైన ఇల్లాలు ఊరేగి వెళ్ళితే, ఉత్తరేణి కాలి ఊళ్ళన్ని కాలిపోయినవట.
* ఉత్తముండ కన్నా అత్తముండమేలు.
* ఉత్తముండ వచ్చి అత్తముండని 'ధూత్ ' అన్నదిట.
* ఉత్తముల మహిమ నీరుకొలది తామర(వంటిది).
* ఉత్తర ఉరిమినా, త్రాచు తరిమినా కురవక-కరవక మానవు.
* ఉత్తర ఉరిమినా, రాజు పాడితప్పినా, చెదల పురుగుకు రెక్కలు వచ్చినా కష్టం.
* ఉత్తరచూచి ఎత్తర గంప, విశాఖ చూసి విడవర కొంప.
* ఉత్తర పదను, ఉలవకు అదను.
* ఉత్తరపు వాకిలి ఇల్లు ఊరకే ఇచ్చినా వద్దు.
* ఉత్తరలో ఊడ్చేకంటే, గట్లమీద కూచోని ఏడ్చేది మేలు.
* ఉత్తరలో చల్లిన పైరు, కత్తెరలో నరికిన కొయ్య.

No comments:
Post a Comment