* ఒకనాతి సుఖం, ఒక ఏటి కష్టం.
* ఒకనాడు ధారణ, ఒకనాడు పారణ
* ఒకని ఆలి, ఒకని కన్నతల్లి.
* ఒకనికి ఇగురుకూర ఇష్టం, ఇంకొకనికి పులుపు కూర ఇష్టం.
* ఒకని సంపాదన పదిమంది పాలు.
* ఒక పాము చేత రెండుసార్లు కరిపించుకుంటామా?
* ఒకపూట తిన్నమ్మ ఓర్చుకుంటే, ముప్పూట తిన్నమ్మ మూర్చ (శోష) పోయిందట.
* ఒకరి అమృతం ఇంకొరికి హాలాహలం.
* ఒకరి కలిమి ఇంకొకరి ఏడ్పుకు కారణం.
* ఓకరి కలిమికి ఏడిస్తే ఒక కన్ను పోయింది, తనలేమికి ఏడిస్తే రెండో కన్ను పోయింది.
* ఒకరితో ఊరు పావనం, ఒకరితో గౌరి పావనం.
* ఒకరిదైతే ఓపినంత, తనదైతే తగరమంత.
* ఒకరిద్దరిని చంపితేగానీ వైద్యుడుకాడు.
* ఒకరిని కోస్తే పాలు, ఇంకొకరిని కోస్తే నెత్తురు వస్తుందా?
* ఒకరు ఏటికి తీస్తే, ఒకరు కాటికి తీసినట్లు.
* ఒక వ్యక్తి క్రీనీడే ఒక సంస్థ.
* ఒకూరికి వెయ్యి దోవలు.
* ఒకే కోకిల వసంతాన్ని కొనిరాదు.
* ఒకే చెప్పులజోడు అందరికీ సరిపోతుందా?
* ఒకే తొడిమకు రెండు కాయలు.
* ఒకే చెట్టుకాయలే ఒకలా ఉందవు.
* ఒకే మద్దెలను చెరి కాసేపూ వాయించుకొన్నట్టు.
* ఒకే మద్దెలను చెరిఒకప్రక్క వాయించుకొన్నట్లు.
* ఒక్క గుడ్డు మురిగిపోగానే పొరుగు గుడ్లన్ని పాడగునా?
* ఒకే కొడుకని వరికూడు పెడితే మీట్రిచ్చి మిండగాడయినాడట.
* ఒక్కతే కూతురని వరి అన్నంపెడితే, మిద్దెనెక్కి మిండల పిలిచిందిట.
* ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.
* ఒక్క పుస్తె తెగితే వేయిపుస్తె లల్లాడతవి.
* ఒక్క ప్రొద్దుమాట కుక్క ఎరుగునా?
* ఒకరున్న దెవులాట, ఇద్దరున్న తన్నులాట.

No comments:
Post a Comment