* కొక్కు బోనులోన చిక్కి చచ్చినరీతి.
* కొట్టకముందే ఏడుస్తావేంటే? అంటే, ముందు కొట్టబోతావని ఏడుస్తున్నా అన్నట్లు.
* కొట్టావద్దు తిట్టావద్దు వట్టలు పిసికితే వాడే చస్తాడు.
* కొట్టినా వంగని కొడుకు, తిప్పినా తిరగని మీసం.
* కొడితే కొట్టాడు కానీ కొత్త కోక పెట్టాడు.
* కొడుకు ఏడ్చిన ఏడ్పుకు అబ్బ బందరాకు మోయలేక చచ్చాడుట.
* కొడుకు కలిగినంత కులముద్దరించునా?
* కొడుకు పెళ్ళిసంగతి యోచించేప్పుడు మనమళ్ళ మనవర్తి సంగతిగూడా మనసులో పెట్టుకోవాల.
* కొడూకు బాగుండాల (చల్లంగుండాల) కోడలు ముండమోయాల.
* కొడుకు బిడ్డకు, కూతురు బిడ్డకు తాత ఒకడే.
* కొడుకు మనవాడైతే కోడలు మనదౌతుందా?
* కొడుకు మర్మం కన్నతల్లి కెరుకగాక, అడవిలోతిరిగే అయ్యకేమి తెలుసు?
* కొడుకు ముద్దు, కోడలు మొద్దు.
* కొత్త అప్పుకుపోతే పాత అప్పు పైనపడ్డదట.
* కొత్త ఆవకాయ, కొత్తపెళ్ళాము రుచి.
* కొత్త ఎద్దు పేడ ఇంటిల్లిపాది ఎత్తినట్లు.
* కొత్త ఒక వింత, పాత ఒక రోత.
* కొత్త కలిమి సేవ కత్తిమీద సాము.
* కొత్త కృషికి పాత తరినేల.
* కొత్త కదరా కొమ్మా ! అంటే, మరగనీరా ఇరగ (విరగ) తందాం అన్నట్లు.
* కొత్తగా సిరి వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడుట.
* కొత్తగుడ్డకు రంగు పట్టినట్లు పాతగుడ్డకు పట్టదు.
* కొత్త చింతకాయతొక్కు, కొత్త చుట్టరికం రుచి.
* కొత్త చీపురు బాగుగా ఊడ్చు. (చిమ్మునట్లు).
* కొత్త జవ్వనమునకు గురుతలేదు.
* కొత్తది గొఱ్ఱెల మడుగు (ఉచ్చగుంత), పాతది బఱ్ఱెల మడుగు.
* కొత్తది నేర్వలేదు, పాతది మరువలేదు.
* కొత్తదొక వింత, కోడీకల బొంత.
* కొత్తనీరు వచ్చి పాతనీరు కొట్టుకపోయినట్లు.
* కొత్తనీళ్ళకు చేప లెదురెక్కినట్లు.

No comments:
Post a Comment