* కొత్తబిచ్చగాడు పొద్దెరుగడు.
* కొత్త భక్తురాలు ఉడుకు ఊబిది పూసుకొని, నొసలు కాలెనే పేరమ్మా అన్నదట.
* కొత్త మురిపెము కొమ్మన్నా ! తెల్లగా కొట్టరా మడేలా (మడేలు=చాకలి).
* కొత్త వైద్యుని కంటే పాత రోగి మేలు.
* కొత్త సేద్యగాడు పొద్దెరుగడు.
* కొద్ది కొద్దిగా తీస్తే కొండయినా కరిగి (తరిగి) పోతుంది.
* కొద్ది వానలకే రెక్కల పురుగులు.
* కొనగా తీరనిది కొసరితే తీరునా?
* కొనజాలకు కోతిపుడితే కులమువాళంతా కుంటికుక్క అని పేరు పెట్టారు.
* కొనలేదు, అనలేదు, కొడుకుపేరు సోమలింగం.
* కొని తింటూ ఉంటే కోమటి నేస్తం, ఇచ్చి తీసుకుంటా ఉంటే ఈడిగ నేస్తం.
* కొనేది కొయ్యగూర, తినేది చెంచలకూర.
* కొనేవాడికి కోటి కళ్ళయితే అమ్మేవాడీ అవిటిదొక్కటే చాలు.
* కొనైనా కొసకు నూనె రాయాలి.
* కొన్న అంగడిలోనే మారు బేరమా?
* కొన్న కాంతలు, వన్నె చీరలు, దైవలోక మగునా?
* కొన్న దగ్గర కొసరుకానీ, కోరిన దగ్గర కొసరా?
* కొన్నది వంకాయ, కొసరింది గుమ్మడికాయ.
* కొన్నవాడికన్నా తిన్నవాడే మేలు.
* కొన్నాక తినక మానదు.
* కొన్నాళ్ళు చీకటి , కొన్నాళ్ళు వెన్నెల.
* కొప్పుకు సగరం (సవరం) అందం, చెప్పుకు తగులం అందం.
* కొప్పున్నామె ఎటు తిప్పినా అందమే.
* కొమ్ము మాడ కూలుస్తుంది.
* కొమ్ములు చూసి బేరమాడినట్లు (నీటనున్న పశువును).
* కొయ్యబొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా?
* కొయ్యరా కొయ్యరా కోటిగాడా అంటే, టంగుటూరి మిరియాలు తాటికాయలంతేసి అన్నాడుట.
* కొఱకబోతే పడికట్లు ఉరికి మీద పడినట్లు.
* కొఱతనపడేవాడు ఒకడు, కూర్పులు లెక్కపెట్టెవాడొకడు.
* కొఱివితో తల గోక్కున్నట్లు.

No comments:
Post a Comment