* ఇంటిసొమ్ము విప్ప పిండి, పొరుగింటి సొమ్ము పొడిబెల్లం.
* ఇంటెద్దుకు బాడిగలేదు.
* ఇంట్లో ఇత్తులు లేవూ, ఇద్దఱికీ మాటలు లేవు. (భార్యాభర్తలకు)
* ఇంట్లో ఇల్లాలి పోరు, బయట బాకీల పోరు.
* ఇంట్లో ఈగపులి (పిల్లి) బయట (పెద్ద) పులి.
* ఇంట్లో ఈగలమోత బయట పల్లకీల మోత.
* ఇంట్లో కందిరీగలు తిట్టెలు పెడితే, ఇల్లాండ్రు గర్భవతులౌతారట.
* ఇంట్లో దేవుణ్ణి వదిలి వీధిలో దేవుడికి మొక్కినట్లు.
* ఇంట్లోనుంచి తోసివేస్తున్నా చూరుపట్టుకుని వేల్లాడినట్లు.
* ఇంట్లో పస్తు, వీధిలో దస్తు.
* ఇంట్లో పులి బయట పిల్లి
* ఇంట్లో పుష్టి ఒంట్లో పుష్టి
* ఇంట్లో మొగుడు కొడితే వీధిలో మాధాకవళంవాడు కొడతాడు.
* ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు.
* ఇంతేనా బుద్ధులు కుఱ్ఱవాడా అంటే కడమవి కావిళ్ళతో వస్తున్నావి అన్నాడట.
* ఇందమ్మా తియ్యకూర అంటే, ఇందమ్మా పుల్లకూర అన్నట్లు.
* ఇక పుట్టెనా పెరిగేనా, పన్నెండేండ్ల బాలాకుమారుడా ఇంట్లోనే ఏరుగు.
* ఇక్కడ మునిగి అక్కడ తేలేవాడు.
* ఇక్కడా అక్కడా ఇంటే ఈడేరిపోతావు, నా ఇంటికి రావే నవసిపోదూగాని.
* ఇగిరిపోయిన చెంపలకు ఇప్ప (విప్ప) నూనె పెడితే, సానిదాని ముఖం నవనవలాడిందట.
* ఇగురం (పొదుపు) ఇల్లలికితే, నెత్తి పొయ్యలుకుతుంది.
* ఇగురం ఇల్లు అలికితే పిఱ్ఱలు ముగ్గు పెట్టినాయట.
* ఇగిరం తప్పిన దాని ఇంటి వెనుక చూడు, ఒగ్గెం (నేర్పు) తప్పినదాని వంట ఇల్లు చూడు.
* ఇగిరం తప్పిన పనికి ఊరట లేదు.
* ఇ(వి)చిత్రాల పెండ్లికొడుక్కి అక్షింతలు పెడితే, నొసలు గులగుల అని నోట్లో వేసుకున్నాడంట.
* ఇచ్చకాలకు ఉచ్చ తాగితే గత్తు(చ్చు)కంపు కొట్టిందట.
* ఇచ్చకాలవారు, బుచ్చకాలవారు,పొట్టలకొరకు పొక్కులు గోకుతారు.
* ఇచ్చింది ఇచ్చి పుచ్చినదాన్ని కొన్నట్లు.
* ఇచ్చింది ఇస్తే కరణాన్ని కాదు అన్నాడట.
* ఇచ్చితినమ్మా వాయనం అంటే, పుచ్చుకుంటినమ్మా వాయనం అన్నట్టు.

No comments:
Post a Comment