* ఉప్పువేసి పొత్తు కలిపినట్లు.
* ఉప్పోడు పప్పోడు ఊరుకుంటే, టెంకాయల వాడు పొర్లి పొర్లి ఏడ్చాడుట.
* ఉబుసుపోకకు పిండిబొమ్మనుచేసి పీట మీద కూర్చోపెడితే, ఆడబిడ్డతనాన అదిరి అదిరి పడిందట.
* ఉబ్బుమొగంవాడు ఊరువెలదామంటే, రెప్పలేనివాడు రేపువెల్దామన్నాడుట.
* ఉభయపవిత్రాలు తిని, ఉద్దెరిణ నీళ్లు తాగి 'ఊహూ' అంటావా ఉత్తమాశ్వమా?
* ఉభయబ్రష్టత్వం, ఉపరి(ఉప్పరి) సన్యాసం.
* ఉమ్మడికి (పనికి) బడుగు, సొంతానికి పిడుగు
* ఉమ్మడిగా తిని ఒంటరిగా బలవాలి.
* ఉమ్మడిగొఱ్ఱె పుచ్చి చస్తుంది.
* ఉమ్మడిబేరం, ఉమ్మడిసేద్యం ఇద్దరికీ చేటు.
* ఉయ్యాలలో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్టు.
* ఉరికిఉరికి పసూలు కాస్తే ఎన్నాళ్లు కాస్తావు?
* ఉరికిఉరికి ఊరిపిడుగు పోలిసెట్టి బుడ్డమీద పడ్డట్టు.
* ఉరిమిన మబ్బు కురవక మానదు.
* ఉరిమిన మబ్బు తరిమిన పాము ఊరకే పోవు.
* ఊరిసినచోట (కాలినచోట) ఉడుకులు చల్లినట్లు.
* ఉరిసిన పుండుపై ఉప్పుచల్లినట్లు.
* ఉరుకు ఉరుకు అనే సవతేగానీ, తోడు ఉరికే నా సవతే లేదు.
* ఉరుకు తొత్తుకు విటుడుండనేల?
* ఉర్సులకుపోతే కర్సులకు కావాలి.
* ఉలవకాని పొలం ఊసర క్షేత్రం.
* ఉలవలచేను పెట్టిన మగడురకుండక పత్తిచేనుపెట్టి ప్రాణం మీదికి తెచ్చినాడు.
* ఉలవలు తింటావా బసవన్నా? అంటే 'ఊ ' అన్నట్లు (తలాడించినట్లు).
* ఉలవలుతిన్నమ్మకు ఉలుకు, సజ్జలు తిన్నమ్మకు సలుకు.
* ఉలవలెత్తమంటే ఊళ్ళడిగినట్లు.
* ఉలిపికట్టెకేలరా ఊళ్ళో పెత్తనాలు? (ఉలిపికట్టె=పనిలేనివాడు).
* ఉలుకున్నమ్మకు అలుకెక్కువ, గూద ఉన్నమ్మకు బాధ ఎక్కువ.
* ఉల్లాసంబట్టి ఊరికరణాన్ని (కరణంతో) పోతే, దొమ్మరిపట్టి తొంబై యియ్యమన్నదిట.
* ఉల్లి ఉంటే మల్లికూడా వంటలక్కే.
* ఉల్లి ఊరినా మల్లి పూసినా మంచి నేలలోనే.

No comments:
Post a Comment