* ఇల్లు ఈగలపెంట, దొడ్డి దోమలపెంట.
* ఇల్లు ఈడుమాను, పందిరి పట్టిమంచం.
* ఇల్లు ఉండగా ఇడుపున (గోడపక్క) పెట్టుక తినవలెనా?
* ఇల్లు ఎక్కి, కొరవి తిప్పినట్లు.
* ఇల్లు ఎక్కి, కోక విప్పినట్లు.
* ఇల్లు ఎక్కి గంతులేస్తూ, చూసేవాని మీద తుపాకి పేలుస్తా అన్నదిట.
* ఇల్లు కట్టగానే ఎలుకల రావిడి.
* ఇల్లు కట్టిచూడు, పెళ్ళి చేసిచూడు.
* ఇల్లు కాలబెట్టి జల్లెడతో నీళ్ళు పోసినట్టు.
* ఇల్లు కాలింది జంగమయ్యా ! అంటే, నాజోలె, కప్పెర నాదగ్గరే ఉన్నాయిలే అన్నాడుట.
* ఇల్లు కాలి ఒకడేడ్చే, ఒళ్ళుకాలి ఒకడేడ్చే.
* ఇల్లు కాలి ఒకడేడిస్తే, ఇంగిలీకాలకు ఇంకోకడేడ్చాడుట.
* ఇల్లు కాలిపోతుంది ఈర్రాజూ అంటె నాదేమిపోతుంది నరసరాజూ అన్నాట్ట.
* ఇల్లు కాలి ఒకడేడుస్తుంటె, చుట్టకు నిప్పివ్వమన్నట్టు.
* ఇల్లు కాలుతుంటే బావి తవ్వించినట్లు.
* ఇల్లు కాలుతుండగా వాసాలు దూసుకున్నట్లు.
* ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు.
* ఇల్లు చూసి పిల్లి సమర్తాడిందిట.
* ఇల్లు దాటిన ఆడది లోకానికి లోకువ.
* ఇల్లు తిరిగిరమ్మంటే, ఇలారం తిరిగి వచ్చినట్లు.
* ఇల్లు పీకి పందిరి వేసినట్లు.
* ఇల్లు లేనమ్మ హీనము చూడు, మగడులేనమ్మ మానము చూడు.
* ఇల్లు విడిచినతరువాత ఇల్లాలవుతుందా?
* ఇల్లు విడ్చిన ఆదది, చెట్టు విడ్చిన కోతి.
* ఇల్లు విడిచిపోరా నంబి అంటె, నా మాన్యమెక్కడ అన్నాడుట.
* ఇల్లు వెళ్ళగొట్తగా ఇడుపుల శృంగారం, మొగుడు వెళ్ళగొట్టగా మొత్తం (మొత్తల) శృంగారం.
* ఇల్లెక్కి కొరవి తిప్పినట్లు.
* ఇల్లే తీర్ధం, వాకిలే వారణాసి, కడుపే కైలాసం.
* ఇల్లేరు ఇంకితేనేమీ? కొల్లేరు పొంగితేనేమి?
* ఇవ్వాళ అందలం ఎక్కడమెందుకు, రేపు జోలి పట్టడమెందుకు?

No comments:
Post a Comment