* కత్తిమీద సాము కానివాడికైనా తగదు.
* కత్తిమీది సాము, కొత్తి మీది కూడు.
* కత్తి మెత్తన, అత్త మంచి లేదు.
* కత్తు కలిస్తే పొత్తు కలుస్తుంది.
* కత్తెరలో వాన కనకపు పంట. (కత్తెర= కృత్తిక కార్తె).
* కత్తేస్తావా? బత్తేస్తావా? అన్నట్లు.
* కథ అడ్డంగా తిరిగింది.
* కథ కంచికి, మనమింటికి.
* కథకు కాళ్ళు లేవు, ముంతకు చెవులు లేవు.
* కదళి మింగువాడు గరళంబు మ్రింగునా?
* కదిపితే కందిరీగల తెట్టు.
* కదిలిస్తే గచ్చపొద.
* కదుటిలో పడదు, దిండులోనూ పడదు.
* కదురు కవ్వము ఆడితే కఱవే లేదు.
* కనక తరుణు లాసలేని సంసారులు కలలోనైనా కలరా?
* కనపడినప్పుడల్లా దండాలు పెడతావెందుకు? అంటే చేతులు ఊరకే ఉండి ఏంచేస్తాయిలే అన్నడట.
* కని గుడ్డి, విని చెవుడు.
* కని పెంచినవాడు కాలుజారినట్లు.
* కనిపెంచిన నాడు కొడుకులు గానీ, కోడాళ్ళు వచ్చాక కొడుకులా?
* కనుక్కున్నానండోయ్ కంబట్లో వెంట్రుకలు అన్నట్లు.
* కనుమనాడు కాకినైనా కదలనీయరు.
* కనుమనాడు మినుము కొరకాల.
* కనుమల మీద మెయులొస్తే, కళ్ళముందర వాన.
* కనుమకు కాకర, భోగికి పొట్ల.
* కనుమనాడు కాకి కూడా మునుగుతుంది.
* కనుసైగకు రాని కాంతను బలిమిడి కరమిడ వశమగునా?
* కన్నతల్లికి కడుపు కాలితే, పిన్న తల్లికి పిఱ్ఱ కాలిందట.
* కన్నతల్లికైనా కనుమరుగుండాల.
* కన్నపుదొంగ వాడలేదని ముంత ఇంటివానిని వదలి పోవునా?
* కన్నామేగానీ, కడుపులోపెట్టుకొని ఉంటామా?

No comments:
Post a Comment