* కన్నెఱికానికి కాసులేని ఆయన కలకాలం కాపాడుతాడా?
* కన్నెనిచ్చిన వానిని, కన్నిచ్చినవానిని (దృష్టి, ఙ్ఞానము) కడవరకు మరువరాదు.
* కన్నీరు కిందికి కారుతుంది, పన్నీరు పైకి చిమ్ముతుంది.
* కన్ను ఉండా, కనుపాపను కొన్నట్లు.
* కన్ను ఎరుగకున్నా, కడుపు ఎరుగుతుంది.
* కన్ను ఎఱ్ఱబడ్డా, మిన్ను ఎఱ్ఱబడ్డా కారక మానదు.
* కన్ను కైకలూరులో, కాపురం డోకిపఱ్ఱులో.
* కన్ను గుడ్డిదైతే కడుపు గుడ్డిదా?
* కన్ను గుడ్డిదైనా నిద్రకేంలోటు?
* కన్నుచూసి కాటుక, పిఱ్ఱచూసి పీట.
* కన్ను చూసినదాన్ని నమ్మితే, చెవి విన్నదాన్ని నమ్ముతుంది.
* కన్ను పోయేటంత కాటుక పెట్టుకుంటారా?
* కన్ను మనదే, వేలూ మనదే అని పొడుచుకుంటామా?
* కన్నులు కంచాలమీద నోరు రామరామ
* కన్నులు పెద్దవైతే కనుపాపలు పెద్దవవుతాయా?
* కన్నేలపోయెనోయి కనకలింగమా? అంటే, చేసుకున్న కర్మమోయి శంభులింగమా అన్నట్లు.
* కన్నులెంత పెద్దవైనా కలిమే, చన్నులెంత పెద్దవైనా జవ్వనమే.
* కన్ను వంటి ప్రకాశం లేదు, మన్నువంటి ఆధారం లేదు.
* కన్నెరుగకున్న కడుపెరుగు.
* కన్నొకటిలేదుగానీ (కా)కంతుడు కాడా?
* కన్నొకటిలేదు గానీ కవాటంలాంటి బిడ్డ.
* కన్యలో (కన్యామాసం=ఆశ్వయిజం) చల్లితే ఊదుకొని తినటానికి ఉండవు.
* కన్యలో చల్లితే కనుగంతులకైనా చాలవు.
* కపటము బయట దేవుడు, ఇంత దెయ్యము.
* కప్ప కాతులేదు, బాపన పోటులేదు.
* కప్ప కూతలు కూయు కాలభుజంగము.
* కప్పలు అరుస్తూనే ఉంటవు, దరులేమో (గట్లు) పడుతూనే ఉంతవి.
* కప్పలు ఎఱుగునా కడలిలోతు.
* కప్పలు కూస్తే వర్షం కురిసినట్లు.
* కప్పి పెట్టేస్తే కంపు కొట్టకుండా ఉంటుందా?

No comments:
Post a Comment