* కప్పుర మిచ్చి ఉప్పు కొన్నట్లు.
* కమలాసనుని కలహంసకు తూటికాడలే తిండి.
* కమ్మ అండగాదు, తుమ్మ నీడకాదు.
* కమ్మకు వరుసలేదు, కప్పకు తోకలేదు.
* కమ్మ (కాపు) గుట్టు కడప దాటదు.
* కమ్మని రోగాలు, తియ్యని మందులు.
* కమ్మ నీచు కడిగినాపోదు, కాకిచిప్ప పెట్టి గోకినా పోదు.
* కమ్మత్యాగంబు భువిలోన నమ్మకమ్మ.
* కమ్మనీ, తుమ్మనీ నమ్మరాదు.
* కమ్మరి వీధిలో సూదులమ్మినట్లు.
* కమ్మించి (ప్రోత్సాహించి) కడగా తొలిగేవాడు.
* కమ్ముల దుప్పటికి కొమ్ముల బఱ్ఱె.
* కయ్యానికైనా, వియ్యానికైనా, నెయ్యానికైనా సమత ఉండాలి.
* కరక, తురక రెండూ భేదికారులే; ఒకటి లోపలికి పోవాలి; ఇంకొకటి దగ్గఱకు వస్తే చాలు.
* కరక్కాయ కన్నతల్లి.
* కరచీ కాటుబడనట్లు.
* కరడి కాటు పడినవాడు కంబళి చూచినా భయపడును.
* కరణం, కంసాలి కపటం మరువరు (విడువరు).
* కరణం కాపు నా పక్కనుంటే, కొట్టరా మొగుడా, ఎట్లా కొడ్తావో-అన్నదట.
* కరణం గంటమెత్తితే కంఠానికి రావాలిగానీ, లేకుంటే శంఠానికి రాదు.
* కరణంతో కంటు, కాటికి పోయినా తప్పదు.
* కరణంతో కంటు పడితే, కాడి కదలదు.
* కరణం సాధుకాదు, కాకి తెలుపు కాదు.
* కరణము గ్రామ దండుగ గోరు, జంబూకంబే వేళ శవము గోరు.
* కరణముల ననుసరింపక విరసంబున తిన్నతిండి వికటించును.
* కరణానికి కాపుకే జత, ఉలికి గూటానికే జత.
* కరణానికి తిట్టుదోషం లేదు, చాకలికి ముట్టుదోషం లేదు.
* కరణాన్నీ, కంసాలిని కాటికి పోయినా నమ్మరాదు.
* కరణాలు కాపులు ఏకమయితే కాకులు కూడా ఎగురవు.
* కరవగ వచ్చునే బలిమి గాడిదకున్ పులితోలు కప్పినన్.

No comments:
Post a Comment