* ఊరంతా నాన్నకు లోకువ, నాన్న అమ్మకు లోకువ.
* ఊరంతా వడ్లెండబెట్టుకుంటే, నక్క తోక ఎందబెట్టుకున్నదట.
* ఊరక 'మామా' అనక, 'పెళ్ళాం తండ్రీ' అన్నట్లు.
* ఊరకరారు మహానుభావులు (మహాత్ములు).
* ఊరకుండటం కంటే ఊగులాడటం మేలు.
* ఊరకుండలేక ఉప్పరిని తగులుకుంటే, తట్టకొక తన్ను తగిలిస్తున్నాడు.
* ఊరకుండలేక ఒళ్ళు ఉమ్మెత్తాకుతో (దురదగొండెతో) రుద్దుకొన్నట్టు.
* ఊరకున్న దేవుడికి ఉపారాధన లెట్లు వస్తాయి?
* ఊరకున్న ప్రాణానికి ఉచ్చుతాళ్ళు తెచ్చుకున్నట్లు.
* ఊరకున్న ప్రాణానికి ఉరిపోసుకున్నట్లు.
* ఊరకున్నవాడే ఉత్తమయోగి
* ఊరకున్నవాడీని ఊరేమీ చెయ్యలేదు.
* ఊరకున్నవాడికి ఊహలు రావు.
* ఊరకున్నవాడికి ఉల్లిమిరియం పెట్టినట్లు.
* ఊరపందికి పన్నీరు, చెవిటికి వీణ వంటిది.
* ఊరపిచ్చుకకు గుమ్మడికాయంత గూద.
* ఊరపిచ్చుకకు తాటికాయంత గూద
* ఊరపిచ్చుకమీద తాటికాయ పడినట్లు.
* ఊరపిచ్చుకమీద వాడి చంద్రాయుధమా?
* ఊరంతా ఊరించి ఊగాదినాడు బూరె ఇచ్చెనట.
* ఊరికంతా ఒక బోగముదైతే ఆ బోగముది ఎవరివద్ద ఆడును?
* ఊరికళ గోడలే తెలుపుతాయి.
* ఊరికి అమాసే లేదు అన్నట్లు.
* ఊరికి ఉపకారంగా ఆలికి ఒక కోక కొనిపెడతాను, ఇంటింటికొక డబ్బివ్వండి అన్నట్లు.
* ఊరికి వచ్చినమ్మ నీరుకు రాదా?
* ఊరకుక్కా, సింహం ఒకటి అగునా?
* ఊరకే ఉండక ఉల్లంకలు (తగాదాలు) పెట్టి చెప్పుదెబ్బలు సేవకులకి ఇప్పించారట.
* ఊరకే పెట్టె అమ్మను నీ మొగుడితో పాటు పెట్టమన్నట్లు.
* ఊరకే వస్తే మావాడు ఇంకోడున్నాడు అన్నట్లు.
* ఊరికొకవానా, ఊదరకింకొకవానా కురుస్తుందా?

No comments:
Post a Comment