* ఊరిజబ్బు చాకలి ఎరుగును, ఉద్యోగి జబ్బు బంట్రోతు ఎరుగును.
* ఊరిదగ్గఱి చేనుకు అందరూ దొంగలే.
* ఊరిన పుండు మీద ఉప్పుకారం చల్లినట్లు.
* ఊరినిండా అప్పులు, తలనిండా బొప్పెలు.
* ఊరినిండా అప్పులు, నోటి నిండా పళ్ళు.
* ఊరి పిడూగు పోలిసెట్టి బుడ్డమీడ పడిందిట.
* ఊరి ముందరికి వచ్చి నా పెళ్ళాం పిల్లా ఎట్లున్నారని అడిగినాడట.
* ఊరి ముందరి చేను, ఊళ్ళో వియ్యం కొరగావు.
* ఊరి ముందరి చేను ఊరపిచ్చుక పాలు.
* ఊరిముందరి సేద్యం, మద్దెకాడి బద్దెల పలుపు ఉంటే, ఆరేండ్లు సేద్యంచేస్తా అన్నదిట ఎద్దు.
* ఊరిముందు ఉరుకులాట, మగని ముందు గంతులాట.
* ఊరిలో కుంటి, అడవిలో లేడి.
* ఊరివరకూ వచ్చి ఊరిగమిని ముందు పరుగెత్తినట్లు.
* ఊరివారి పసుపు, ఊరివారి కుంకుమ, ఎవరిదేమిపోయే.
* ఊరివారి బిడ్డను నగరివారు కొడితే, నగరివారి బిడ్డను నారాయణుడు కొడతాడు.
* ఊరివారి బిడ్దను రాజుగారు కొడితే, రాజు గారిబిడ్డను దేవుడు కొట్టును.
* ఊరివారి వడ్ల పుణ్యాన్ని, మా అత్త ముడ్డిపుణ్యాన్ని, నాకు నేడు భోజనం దొరికింది.
* ఊరిశని వచ్చి వీరిసెట్టిని కొట్టినదట.
* ఊరుంటే మాదిగ గేరి (వాడ) ఉండదా?
* ఊరుంటే మాలపల్లి (మాలాడ) ఉండదా?
* ఊరు ఉసిరికాయంత, తగవు తాటికాయంత.
* ఊరు ఉస్తికాయంత, సిద్ధాంతం తాటికాయంత.
* ఊరుకాలిన మంటకు కూడుడుకునా?
* ఊరుకోమని ఉరెట్టుకున్నదిట.
* ఊరు తిరిగిరమ్మంటే రోలు తిరిగివచ్చినట్లు.

No comments:
Post a Comment