* అతివినయం ధూర్త లక్షణం
* అతివృష్టి - అనావృష్టి
* అతివృష్టయినా అనావృష్టయినా ఆకలిబాధ తప్పదు
* అతి సర్వత్ర వర్జయేత్
* అతి సుకుమారం - కటిక దరిద్రం
* అతుకుల కాపురం - చితుకుల మంట
* అతుకుల బొంత - గతుకుల బాట
* అత్త అడుక్కొని తింటుంటే అల్లునికి మనుగుడుపా?
* అత్త అప్పుతీరే - అల్లునికి భ్రమతీరే
* అత్త కాలము కొన్నాళ్ళు - కోడలి కాలము కొన్నాళ్ళు
* అత్తకు అల్లుడాశ - అల్లుడికి అత్తాశ
* అత్తకు మంచి లేదు - చింతకు పచ్చి లేదు
* అత్తకు మొగుడు అల్లుడు
* అత్తకు లేక చస్తుంటే అల్లుడు వచ్చి దీపావళి పండగన్నాడట
* అత్త కొట్టిన కుండ అడుగోటికుండ, కోడలు కొట్టిన కుండ క్రొత్తకుండ
* అత్త చేసిన పనికి ఆరళ్ళు లేవు
* అత్తను ఉంచుకున్నవాడు ఆయుష్మంతుడు
* అత్తను కొట్టి అటకెక్కింది - మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కింది
* అత్త పెట్టే ఆరళ్ళు కనబడతాయిగానీ, కోడలి కొంటె పనులు కనబడవు
* అత్త పేరు పెట్టి కూతుర్ని కొట్టినట్లు
* అత్త మంచీలేదు - వేప తీపీలేదు
* అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు
* అత్తముండ కన్న ఉత్తముండ మేలు
* అత్త మెత్తన, కత్తి మెత్తన ఉండవు
* అత్త రంకుకు పోతూ కోడలికి బుద్ధి చెప్పిందట
* అత్త లేని కోడలుత్తమురాలు - కోడలు లేనత్త గుణవంతురాలు
* అత్తవల్ల దొంగతనము, మొగుడి వల్ల రంకుతనం నేర్చుకున్నట్లు
* అత్తవారింటి అల్లుణ్ణీ ఆముదాల చేలో ఆబోతునూ చూడాలి
* అత్తవారింటి ఐశ్వర్యంకన్న పుట్టింటి గంజి మేలు
* అత్తవారింటి లేమి అల్లుడెరుగు
* అత్తవారింటి సుఖం మోచేతి దెబ్బ వంటిది
* అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు
* అత్తా ఒకింటి కోడలే - మామా ఒకింటి అల్లుడే
* అత్తా! నీ కొంగు తొలిగిందన్నా తప్పే, లేదన్నా తప్పే
* అత్తింటి కాపురం కత్తి మీద సాములాంటిది

No comments:
Post a Comment