* గుద్దకు కళ్ళెం పెట్టినట్లు.
* గుద్దులాడిన ఇంట్లో గుప్పెడు గింజలు నిలువవు.
* గుప్పిలి మూసి ఉన్నంతవరకే, తెరిస్తే అంతా హుళక్కి.
* గుబలకమ్మ చళ్ళుచూసి సన్యసిగాడు సంబరపడినాడు.
* గుమ్మగట్టు జోగులు అమ్మకి ఇల్లు కట్టినట్లు.
* గుమ్మడికాయంత తెలివి కంటే, గురిగింజంత అదృష్టం మేలు.
* గుమ్మడికాయ దొరికిన నాడే తర్పణం వదిలినట్లు.
* గుమ్మడికాయ పోయిన తావు గుర్తులేదుగానీ, ఆవగింజపోతే అద్దుక తిన్నందట.
* గుమ్మడికాయ పోయేదారి తెలియక ఆవగింజకు అల్లలాడినట్లు.
* గుమ్మడీకాయల దొంగ అంటే, బుజాలు తడుముకొన్నట్లు.
* గుమ్మడీకాయలో ఆవగింజంత.
* గుమ్మలో గింజలు గుమ్మలో ఉండాలి, పిల్లలు పిడుకల్లాగా ఉండాలి.
* గుమ్మళ్ళు కుళ్ళినవి, ఆవాలు అల్లినవి.
* గురికాడు నక్కను కొడుతాడా?
* గురి కుదిరితే, గుణం కుదురుతుంది.
* గురుగింజకి ఎన్నివన్నెలున్నా గొప్పలేదు.
* గురిగింజ తన గుద్దకింద నలుపెరుగదు.
* గురితప్పిన ములికి, బరితెగిన కలికి.
* గురువుకన్నా గుడ్డు మంచిది.
* గురువుకే కంకి దొరకకపోతే శిష్యుడికి ఊరబియ్యమా?
* గురువుకి తగిన (మించిన) శిష్యుడు.
* గురువుకు తిరుమంత్రం చెప్పినట్లు.
* గురువుకు రేగినా గుఱ్ఱానికి రేగినా పట్టెది కష్టం.
* గురువు కెగ్గుచేసినవానికి కృతఘ్నత్వమెంత?
* గురువు నిలుచుండి తాగితే శిష్యుడు పరిగెత్తుతూ తాగుతాడు.
* గురువు మాట ంఇరరాదు, గడ్డపార మింగరాదు.
* గురువులు వస్తున్నారంటే, గోచులు విప్పి తోరణాలు కట్టమన్నారట.
* గురువులేని విద్య గుడ్డివిద్య.
* గుఱ్ఱం ఎక్కిన తిరు కాదు, సద్దితిన్న నోరు కాదు.
* గుఱ్ఱం ఎక్కి మూట నెత్తిన పెట్టుకున్నట్లు.

No comments:
Post a Comment