* చిలుకని పెంచి బావురుగానికి అప్పచెప్పినట్లు.
* చిలుక పంజరంలో గూబను పెట్టిన ఉలుకు గానీ పలుకునా?
* చిలుకబోయిన పంజరమేమి చేయును?
* చిలుక ముక్కున దొండపండు ఉన్నట్లు.
* చిల్లర దేవతలకు మొక్కి, చిత్తం చెడగొట్టుకొన్నట్లు.
* చిల్లర శ్రీమహాలక్ష్మి.
* చిల్లి పేరే తూటు.
* చిల్లి బాగాలేదని బెజ్జం వేసాడట.
* చివికు పోవ, చేప దొరికినట్లు.
* చీకటింటికి పోతే సిగ్గాయితది అంటే, అట్లయితే సంసార మెట్లయితది? అన్నాడట.
* చీకటింట్లో సివాలాడినట్లు.
* చీకటి కొన్నాళ్ళు, వెన్నెల కొన్నాళ్ళు.
* చీకటి తన నల్లదుప్పటితో అందరినీ సమానంగా కప్పును.
* చీకటిలోనే తాంబూలం.
* చీకటి లేకుంటే దీప మేమిటికి?
* చీకితే లేనిది నాకితే వస్తుందా?
* చీడ అంటుతుందేకానీ, సిరి అంటదు.
* చీడ సిగ్గెరుగదు.
* చీదితే ఊడేముక్కు ఎన్నాళ్ళు నిలుస్తుంది? (ఉంటుంది?)
* చీద్రానికి చీరపేలు, దరిద్రానికి తలపేలు.
* చీపురుకట్టకు పట్టుకుచ్చు కట్టినట్లు.
* చీపురుకట్టకు సిరివస్తే, కోడిఈక గొడుగుపట్టెనట.
* చీమ ఒళ్ళు చీమకు బరువు, ఏనుగు ఒళ్ళు ఏనుగకు బరువు.
* చీమలు చెట్టెక్కితే, భూములు పండును (వానలుపడును).
* చీమరు పాకిన రాళ్ళు అరుగునా?
* చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవగును.
* చీర కట్టినమ్మ శృంగారం చూడు, గుడ్డకట్టినమ్మ కులుకు చూడు.
* చీరకు కండె మొదలు, చిన్నవాడికి ఉపనయనం మొదలు.
* చీరకట్టినమ్మ సింగారం ఏమి చూస్తావు? ఏలికలు కట్టినమ్మ ఎగిరింతలు చూడు.
* చీర చిత్తారు, రవిక జల్తారు.
* చీర చిరుగును, పయ్య పెరుగును.

No comments:
Post a Comment