* నిప్పుల బుఱ్ఱకు నీళ్ళ బుఱ్ఱ.
* నిప్పు లేనిదే పొగ రాజదు (ఉండదు).
* నిప్పులో ఉప్పు వేసినట్లు (నిప్పుకు ఉప్పు).
* నిప్పులో నెయ్యి పోసినట్లు.
* నిప్పులో మొలిచింది ఎండకు చస్తుందా?
* నిమ్మకు నీరెత్తినట్లు (ఎప్పుడూ మొదలంటా నెమ్ము ఆరరాదు).
* నియోగిజాతి నిమ్మ కొయ్య జాతి.
* నియోగి నిక్కులు.
* నియోగి ముష్టికి బెనారసు సంచి.
* నియ్యతెంతో బర్కతంత. (నియ్యతి= నడవడి, బర్కతు=కలసివచ్చుట).
* నియ్యోగిలేని చావడి దయ్యాల కిరవుగాక దాతల కిరవా?
* నిరక్షరకుక్షి విరూపాక్ష దీక్షితులవారికి, ఇరువదియొక్క భక్ష్యమొక లక్ష్యమా?
* నిర్ధనుడు మనుపీనుగ.
* నిర్భాగ్య దామోదరుడికి, అభాగ్యపు అల్లుడు.
* నిర్భాగ్యునకు నిద్ర, అభాగ్యునకు ఆకలి ఎక్కువ.
* నిర్వాహకానికి నిముషాలు చాలవుహానీ, చెర్వాకమునకు క్షణం పట్టదు.
* నిలబడ్డమ్మా! నీకేమమ్మ, కుందనపు బొమ్మ! కూర్చోవమ్మ!
* నిలకడ నీళ్ళకే నాచు పట్టేది.
* నిలకడ లేని మాట, నీళ్ళ మూట.
* నిలకడలేని లింగారెడ్డి పెళ్ళా, కొప్పులో నిప్పుబెట్టుకొని కొరివి పెల్లి అంగడికి వెళ్ళిందట.
* నిలువడానికి చోటుదొరికితే కూర్చోను దొరికినట్లే.
* నిలువదగని చోట నిలువ నిందలు వచ్చు.
* నిలువ నీడలేదు, పట్ట కొమ్మా లేదు.
* నివాళిపళ్ళాలు పట్టేవాళ్ళంతా నిషేక ముహూర్తపు పెండ్లికూతుళ్లవుతారా?
* నివురుకప్పిన నిప్పు వలె (నీఱు గప్పిన నిప్పువలె).
* నిశ్చితార్ధము నాడే నీలగవలసింది, నాగవల్లి దాకా ఉండటం నా అదృష్టం కాదా అన్నదట (నా మహిమ అన్నదట).
* నిష్ఠ నీళ్ళపాలు, మంత్రం మాలపాలు.

No comments:
Post a Comment