* నిడదవోలు తీర్పు (రామాయపట్నం మధ్యస్తం).
* నిత్యకల్యాణం, పచ్చతోరణమన్నట్లు.
* నిత్య దరిద్రుడు - నిశ్చింత పురుషుడు.
* నిత్యదుఃఖికి నిమిత్త లుండవు.
* నిత్యము లేని మగడు నిత్యము బాస చేసాడట.
* నిత్యమూ చచ్చేవాడికి ఏడ్చేదెవరు?
* నిద్ర చెడుతుందని నల్లి కుట్టకుండునా?
* నిద్రపోయేవాడి గోచి పెట్టుకుంటే, వాడు లేచినంతవరకే దక్కినట్లు.
* నిద్రపోయేవాడిని లేపవచ్చును గానీ, మేలుకొన్న వాడికి ఏవడు లేపగలడు?
* నిద్ర పోయేవాడిది కుడిచినంత వరకే దక్కుట.
* నిద్ర సుఖ మెఱుగదు, ఆకలి రుచి ఎఱుగదు.
* నిధి అబద్ధం, బుడ్డ నిబద్ధం
* నిధి సుఖమా? రాముని సన్నిధి సుఖమా?
* నిన్న ఉన్నవాడు నేడు లేడు.
* నిన్న కుప్పా, నేడు ఆళ్ళు, రేపు కూడు.
* నిన్న చస్తే రేపటికి మూడు, నేడు చస్తే రేపటికి రెండు.
* నిన్నటి పరమ మిత్రుడే, నేటి పరమ శత్రువు.
* నిన్నా మొన్నా వచ్చిన అల్లుని (మగని) తల పగిలినందుకు కాదు, నాళ్ళ నాళ్ళ రోకలి విరిగినందుకు ఏడుస్తున్నాను అన్నదిట.
* నిన్ను శ్రీవైష్ణవుడు నమిలి తినా!
* నిప్పుకు నిప్పుకు ఉన్నంత స్నేహం (వాళ్ళిద్దరికి).
* నిప్పుకు చెదలంటునా?
* నిప్పుకు నీళ్ళకు ఉన్నంత స్నేహం.
* నిప్పు త్రొక్కిన కోతివలె.
* నిప్పుకోడి తల ఇసుకలో దాచి వేటకానికి తాను కనపడ ననుకొన్నట్లు.
* నిప్పు నడుమ బెట్టిన పూరి కాలకుండునా?
* నిప్పును కొడీతే రెందగును కానీ నీటిని కొడీతే రెండగునా?
* నిప్పు ముట్టనిదే చెయ్యి కాలదు.
* నిప్పు బంగారుని పరీక్షించును, దౌర్భాగ్యము ధీరచిత్తుల పరీక్షించును.
* నిప్పు రగిలించి నీళ్ళను వెదకినట్లు.
* నిప్పు రాజినా, మొగము రాజినా మండక మానవు.

No comments:
Post a Comment