* దొంగ మగని భక్తిమీర పూజించగానే మంచిత్రోవ చూపగలడా?
* దొంగల సొమ్ము దొరలపాలు.
* దొంగలు తోలిన గొడ్డూ ఏరేవు దాటినా ఒకటే.
* దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినవట.
* దొంగలూ, దొంగలూ కలిసి ఊళ్ళు పంచుకొన్నట్లు.
* దొంగ వస్తాడని ముందు చెప్పిఉంటే సాక్షులను సంపాదించి ఉందునే అన్నాడట.
* దొంగ వాకిట మంచం వేసినట్లు.
* దొంగవాడి దృష్టి మూట మీదనే.
* దొంగవాడి పెళ్ళాం ఏనాటికైనా ముండమోపే.
* దొంగ సంగతి దొంగ ఎఱుగును.
* దొంగిలబోటే మంగలం దొరికిందట.
* దొంగిలించేంత దొరతనముండగా, అడుక్కతినేటంత అదవతన మేల?
* దొంతుల కోపని గుదియలుండునా?
* దొంతులజేరి నాయి దోర్చుగానీ కూర్చునా? (నాయి=కుక్క, దోర్చు=త్రోయు)
* దొడ్డికిపోయే వాని కొఱకై ఒడ్డుకు పడవ పట్టించినట్లు.
* దొడ్డినిండా గొడ్లు,ఇంటినిండా బిడ్డలు! ఇంకేమికావాలి ఇరకటానికి?
* దొడ్డిలో కామధేనువుంటే, గొడ్డును పితుకను కుండను గొంపోయినట్లు.
* దొడ్డివాకిట, దెయ్యాన్ని తరిమేస్తే, తలవాకిట వచ్చి నిలబడిందట.
* దొడ్డెడు గొడ్లను దొంగలు తోలుకపోతే, గొడ్డు గేదే శ్రీమహాలక్ష్మి.
* దొబ్బను దేవుడంతటి వాడు (దేవుడే).
* దొబ్బనేర్చు కుక్క దుత్తలు మోచునా?
* దొమ్మలన్నిటిలోనూ మిడిదొమ్మ మిండడు (దొమ్మ=పశురోగము)
* దొమ్మతగిలి మన పశువులు రెండు చచ్చినవంటే, మనవాళ్ళవి ఎన్ని చచ్చినవని అడిగినాడట.
* దొరకని పూలు దేవునికర్పణం.
* దొరకు పండుకునే మంచంలేకపోతే దాసీదానికి పట్టుపరుపా?
* దొరసానికి వల్లే దొరకకపోతే తొత్తుకు తొగరు చీరా?
* దొరికితే దొంగ, దొరకకపోతే దొర.
* దొరికిన సొమ్ముకు దొంగవుతాడా?
* దొరకు తొంగను మంచం లేదు, బంటుకు పట్టుపరుపట.
* దొరను పేద అనరాదు, ఎద్దును సాధువు అనరాదు.

No comments:
Post a Comment