* దేవుడు చెఱుపని ఇల్లు దేవాంగి చెరుపుతాడు.
* దేవుడు తలిస్తే దెబ్బలకు కొదువా?
* దేవుడులేని ఊళ్ళో మంచపుకోడే పోతురాజు.
* దేవుడు వరమిచ్చినా, పూజారి వరమివ్వడు.
* దేవునికి చూపులు, మనకు మేపులు.
* దేవునితేరు ఈడ్వలేకున్న ధర్మకర్త-నంబినాయాలు బరువైనాడుగానీ దేవుడే అయితే నా వెంట్రుకకు కట్టి లాగనా అన్నడట.
* దేశమెవ్వరు ఏలుతున్నా, ధాన్యం దంచితేనే బియ్యం అవుతాయి.
* దేసూరురెడ్ల పొందు (పొత్తు) దయ్యపుపొందు (పొత్తు) (దేసూరు రెడ్లు=రెడ్లలో ఒక శాఖ).
* దేహము గొడవల కాపురము.
* దైవబలము కలుగని వేళ కలహించి గొఱ్ఱెకరచు.
* దొంగ అండీ అంటే, ముక్కు కరుస్తాడేమో జాగ్రత్త అన్నట్లు.
* దొంగకుక్కను పుట్టించినవాడే యతిమతం ముండను పుట్టించినాడు.
* దొంగకు చేను వచ్చి అయితేమాత్రమేమి?
* దొంగకు తలుపుతీసి, గొరను లేపినట్లు.
* దొంగకు తేలు కుట్టినట్లు.
* దొంగకు తోడు, దొరకు సాక్షి.
* దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొరబుద్ధి.
* దొంగకు దొరికిందే చాలు.
* దొంగకు భయము, లంజకు సిగ్గు పనికిరావు.
* దొంగగొడ్డుకు గుడి కట్టినట్లు.
* దొంగగొడ్డు మెడను దుడ్డుగట్టినయట్లు.
* దొంగగొడ్లకు గుదికఱ్ఱలు (కట్లు) కట్టినట్లు.
* దొంగచేతికి తాళమిచ్చినట్లు (తాళంచెవి).
* దొంగచేయి దోపన బెడితే, అమావాస్యనాడు అల్లల లాడినట్లు.
* దొంగతనానికి పోతూ, డోలు చంకన బెట్టుకొని పోయినట్లు.
* దొంగ(వాని) తల్లికి ఏడువ భయం.
* దొంగతో కూడా దయ్యం వెంబడే వచ్చును.
* దొంగను దోస్తే దాదులేదు, ఫిర్యాదు లేదు.
* దొంగపోటు కంటే, లింగపోటు ఎక్కువ.
* దొంగపోయి తలారివాని ఎదుట దాగినట్లు.

No comments:
Post a Comment