* నీతిహీనులవద్ద నిర్భాగ్యులుందురు.
* నీదుండే తీరుకు చూపాలనా? బట్ట బాగేసుకో.
* నీ దున్నడంలో ఏముంది? ఉండేదంతా నా చల్లడంలో ఉంది.
* నీ పత్తుపణం పాడుగాను, నా ఒరుపణం కుప్పలు పెట్టు (పత్తు=పది, ఒరు=ఒకటి తమిళంలో).
* నీ పప్పూ, నా పొట్టు కలిపి ఊదుకతిందాం అన్నట్లు.
* నీ పీకెలు సాగవు.
* నీ పెండ్లాం ముండమోస్తే, నీకు అన్నం ఎవరు వండిపెడతారు అని అన్నాడట.
* నీ పెండ్లి పాడాలాఉంది, నా పెండ్లికి వచ్చి కాగడా (మషాల్జి) వెయ్యి అన్నట్లు (మషాల్జి= చాకలి, దివిటీలు పట్టేవాడు).
* నీ పెండ్లి పాడైయింది, నా పెండ్లికి తాంబూలానికి రమ్మన్నాడట.
* నీ పెండ్లి పాసుగాల, నాతద్దినం చూదమన్నట్లు (పాసు=ఏపు;దుంపతెగ అన్నట్లు).
* నీ పెండ్లి పాసుగాలిందిలే, నా పెండ్లికి దివిటీలు పట్టమన్నాడట.
* నీ పేరంటమే అక్కఱలేదంటే, కరకంచుచీర కట్టుకొని వస్తానందట.
* నీపై ఎసలేదు, నాపై ఎసలేదు, ఏడుసేర్ల తప్పేలా కెసరుపెట్టమను.
* నీ బఱ్ఱెగొడ్డును ఎవరు కాస్తారు చూస్తాను అంటే, నా తిత్తిలోని డబ్బే కాస్తుంది అన్నాడట.
* నీ బిచ్చానికి ఒక దందముకానీ, నీ బేపిని కట్టేయి (బేపి= కుక్క).
* నీ బిచ్చానికి తోడు ఏడు జోలెలా?
* నీమం కోసం నామం పెడితే నామం నా కొంప తీసింది (నామంచూసి భోజనం చేసినాడనుకొని అన్నానికి పోతూ పిలువలేదట).
* నీ మగనికి రాగిపోగులే అంటే, నీమగనికి అవీ లేవే అందట.
* నీమాలకత్తె నిష్టతో మడిగుడ్డ ఆరవేయబోతే, మడత వీడి మాదిగవాడ (మాదిగాడ) కుక్కమీద పడిందట.
* నీ ముక్కున చీమిడేమమ్మా అంటే, నీ చేతితోనే అటు తుడిచి పొమ్మన్నదట.
* నీ మొగాన పొద్దుపొడిచినట్లు నిక్కుతావు.
* నీర మోటికుండ నిలువని చందాన.
* నీరధికి నీరు మోసినట్లు.
* నీరుండేదాకా మీను మిట్టిపడుతుంది
* నీరు ఉంటే ఊరు లేదు, ఊరు ఉంటే నీరు లేదు.
* నీరు ఉంటే నారు ఉండవలె.
* నీరు ఉంటే పల్లె నారి ఉంటే ఇల్లు.
* నీరు ఉన్నచోటనే బురద.
* నీరుకట్టువా(గా)డు తన మడి ఎండబెట్టుకోడు.
* నీరు, నీరువంకకే పాఱునుగానీ మిట్టల కెక్కునా?

No comments:
Post a Comment