* నీరు నూనె కలుస్తాయా?
* నీరు పల్ల మెఱుగు, నిజము దేవుడెఱుగు.
* నీరులేని తావున మెట్ట అని ఇల్లు కట్టుకొన్నట్లు.
* నీరులేని పైరు, నూనెలేని ఒత్తి (జుట్టు).
* నీరుల్లి నీటిలో కడుగితే కంపేడ పోతుంది?
* నీరువిడచిన మొసలి- నీరు విడచిన చేప.
* నీరు సొరక నికరము తెలియదు.
* నీరెంతపోసి పెంచినా నేలవేము కూరకాదు.
* నీఱు గప్పిన నిప్పు (నీఱు= బూడిద, మసి).
* నీలి నీళ్ళకు పోతే, నీరు లోతుకు పోయింది.
* నీలి మాటలు, గాలి మూటలు (నీలిమాట = నిందలు).
* నీళ్ళపట్టున నేయి మందా?
* నీళ్ళమూట, వంచకుడిమాట ఒకరీతి.
* నీళ్ళలో నిప్పు పెట్టి కాలకుంటే కడుపు కొట్టుకొన్నట్లు.
* నీళ్ళలో నిమ్మలు బ్రతికినవి, అడవిలో తుమ్మలు బ్రతికినవి.
* నీళ్ళలో మునిగి ఉన్నవానికి నిప్పు భయం లేదు.
* నీళ్ళాటని చేతికి విధానా లాటవు (ఆటు = ఆగు; మాను)
* నీళ్ళాటని ఇంట నిధానాలాటవు.
* నీళ్ళూ తాగే వానికి (వాని మాటకు) నిలకడలేదు (నీళ్ళు= కల్లు).
* నీ వగలమాటలకు నా మగని చంపుకొంటి.
* నీవు ఒకందుకు పోస్తే, నేను మరొకందుకు తాగుతున్నాను.
* నీవుకాదు, నీ తల్లో పేనుగూడా మాట వింటుంది.
* నీవు క్షుద్రకీటకమువలె ప్రవర్తిస్తూ ఇతరులు కాళ్ళక్రింద తొక్కినారనుట ఎందుకు?
* నీవు చస్తే లోకమంతా ఎముకలా?
* నీవు దంచు నేను పక్క (రెక్కలు) ఎగురవేస్తాను.
* నీవునేర్పిన విద్యయే నీరజాక్ష.
* నీవు పాడినదానికి, నేను విన్నదానికి సరిపోయింది; తలూపినదానికి తంబూరా బెట్టిపో.
* నీవు పెట్టకపోయినా, పెట్టే ఇల్లు చూపు.
* నీవు వెడితే బూతులు తిట్టివస్తావు, నేను వెడితే అమ్మను ఆలిని తిట్టివస్తాను.
* నీవెక్కు-నీవెక్కు అన్న మర్యాదలు జరిగేలోపలే బండి వెళ్ళిపోయినదట. (హైదరాబాదు మర్యాదల తీరు).

No comments:
Post a Comment