* పాతరలో పడ్డ కుక్క తీయబోతే కరవ వచ్చినట్లు.
* పాత రోత, కొత్త వింత.
* పాత లంజ కెప్పుడు భయము లేదు.
* పాత లంజ వీరమాత అయినట్లు.
* పాతిక కోతి ముప్పాతిక బెల్లం తిన్నదట.
* పాతిక గల అమ్మకు పాతిపెట్ట-లేవదియ్య (పాతిక=పావు).
* పాతిక వట్టం, పరక లాభం (వట్టం=అడితి, కమీషను).
* పాతూరు బుల్లివెంకమ్మ మొగుడు అన్నట్లు.
* పాత్ర మెఱిగి దానము, గోత్ర మెఱిగి బిడ్డని ఇవ్వవలె.
* పాత్ర మెఱిగి దానము, క్షేత్ర మెఱిగి విత్తనము.
* పాదపానికి పండ్లు బరువా?
* పానకంలో పుడక వలె.
* పానకంలో పుడక, పంచదారలో కట్టె.
* పానెం పాడైపోయినా, ప్రాణం కుదుట పడదు (పానెం=భూస్థితి).
* పాంపుచూచి పసరాన్ని కట్టు.
* పాంపు సెబ్బరైతే, పసరానికీ సెబ్బరే.
* పాపటం(ణం)పది సేద్యాల పట్తు.
* పాపటకాయ కొఱక నెంత? యాకపెట్ట నెంత? (పాపటకాయ=వెఱ్ఱిపుచ్చకాయ).
* పాపటలో వెంట్రుక నెరిస్తే పత్తిత్తు.
* పాపదోషానికి పోతే, పట్టి చూచినట్లు.
* పాపభీతికంటె ప్రజాభీతికే వెరుస్తారు.
* పాపమని పక్కటెముక ఇస్తే, పీక్కోలేక ఫిర్యాదు చేసినట్లు.
* పాపమని పట్టెడంబలి పోస్తే, ఉప్పులేదని అలిగి పోయినాడట.
* పాపమని పాతచీర ఇస్తే, గోడ చాటుకు పోయి మూర వేసిందట.
* పాపమని పాలు పోస్తే, ఉడుకని ఉఱుకులాడిందట.
* పాపమని పాలు పోస్తే, పలుచనని పారబోసి నాడట.
* పాపమని పాలు పోస్తే, వద్దని వలకబోసినాడట.
* పాపలేని ఇంట్లో, తాత తడివెళ్ళాడినట్లు.
* పాపాలకు భైరవుడు పాపన్న.
* పాపజాతి నరుడు పరసతి గోరు.

No comments:
Post a Comment