* చెట్టు ముదరనిచ్చి చిదిమిన పోవునా?
* చెట్టు మొండి ఐతే చేరికలో వాన.
* చెట్టెక్కి చేతులు విడిచినట్లు.
* చెట్టెఱుగువానికి ఆకులు చిదుమనేల?
* చెడదున్ని సెనగలు చల్లమన్నారు.
* చెడిందిరా పిల్ల అంటే, చేరిందిరా తెనాలి అన్నట్లు.
* చెడి కాపు పొరుగు చేరు, బ్రతికి కమ్మ పొరుగు చేరు.
* చెడి చెన్నపట్నం చేరు.
* చెడిన కాపురానికి ముప్పేమిటి చంద్రవంకలు వండే పెళ్ళామా? అంటే, అయిన అప్పుకి అంతేమిటి? అవే వండుతాను మగడా! అన్నదిట.
* చెడిన చేను చెరుకు, రాజనాలు పండునా?
* చెడిన చేనుకు ఇంటివడ్లు పొంగలా?
* చెడిన చేలుకి ముప్పేమిటి, మొండికాలికి చెప్పేమిటి?
* చెడిన శ్రాద్ధం చెడనే చెడ్డది, పిత్తరా పీట పగుల.
* చెడినా పడినా చేసుకున్న మొగుడు తప్పడు.
* చెడినా సెట్టి సెట్టే, చిరిగినా పట్టు పట్టే.
* చెడిపోయిన బ్రహ్మణుడికి చచ్చిపోయిన ఆవు దానం.
* చెడిపోయెపో గుడిపాడని కోడలంటే, పచ్చరాగులపాడు పాడు పాడాయెపో అన్నదట అత్త.
* చెడి బతికినమ్మ చేతులు చూడు, బతికి చెడ్డమ్మ చెవులు చూడు.
* చెడి బ్రతికినవాడికి శౌర్యమెక్కువ, బ్రతికి చెడినవాదికి బదవలు ఎక్కువ.
* చెడి బ్రతికిన వాని చెంపలు చూడు, బ్రతికి చెడినవాని బట్టలు చూడు.
* చెడి స్నేహితునింటికి పోవచ్చునుకానీ, చుట్టాలింటికి (చెల్లెలింటికి) పోరాదు.
* చెడుకాలానికి చెడు బుద్ధులు.
* చెడుకాలమైన ఎవ్వరి దెస నే వికారము వచ్చునో?
* చెడు చెడు అనగానే చెడేవారు లేరు.
* చెడు చెడు మనేవారేగానీ, చేతిలో పెట్టేవారే లేరు.
* చెడ్డచేనుకు ఇన్ని మంచెలా?
* చెడ్డచేనుకు ఇంట్లో పొంగళ్ళా?
* చెడ్డసొమ్ము చెరి సొగం.
* చెడ్డాపడ్డా చేబ్రోలే గతి.
* చెడ్డాపడ్డా శ్రీకాకుళమే గతి.

No comments:
Post a Comment