* నూరి భరించలేనమ్మ, తాగి భరిస్తుందా?
* నూరు అప్పడాలకు ఒకటే సొడ్డు.
* నూరు ఆవులలో ఒక ఆవు ఈచుకపోతే లెక్కేమిటి? (ఈచుకబోవుట = చచ్చిన దూడను వేయుట).
* నూరు కల్లలాడి అయినా ఒక ఇల్లు నిలుపమన్నారు.
* నూరు కాకులలో ఒక కోకిల.
* నూరు కొరడా దెబ్బలైనా ఒక బొబ్బట్టుకు సరిరావు.
* నూరు గుడ్లుతిన్న రాబందుకైనా ఒకతే గాలిపెట్టు.
* నూరు గుఱ్ఱాలకు అధికారి, ఇంటభార్యకు ఎండుపూరి.
* నూరు గోవిందలు పెట్టవచ్చు కానీ ఒక్క దాసరికి పెట్టడం కష్టం.
* నూరు తిట్టినా ఒక గుమ్మడికాయ (బద్ద) ఇస్తే సరి.
* నూరు నోములు ఒక ఱంకుతో సరి (వ్యర్థమైపోవును).
* నూరు పూసలకు ఒకే కొలికి.
* నూరు భక్షణములున్నా నోటి కబ్బినంతే.
* నూరుమంది గుడ్డివాళ్ళు నూతిన బడితే, కన్నున్న వాడొకడు గడ్డకు ఎత్తును.
* నూరుమంది మొండిచేతులవాళ్ళు పోగై, గొడ్డూగేదె పాలు పితికినట్లు.
* నూరుమందిలో నూనెబిడ్ద ముద్దు.
* నూరుమాటలు ఒకవ్రాతకు ఈడుకావు.
* నూరు వరహాలకు నూలుపోగన్నట్లు.
* నూరేండ్లు చింతించినా నొసటి వ్రాలే గతి.
* నూలుబట్ట నూరేండ్లు కడతామా?
* నెగడాశే గానీ మగుడాశ లేదు (నెగడు = చలి కాచికొనుటకు వేసిన మంట. ఇది ఆరిపోదు).
* నెత్తి కాలనిదే జోలె నిండదు.
* నెత్తిన నోరుంటే పెత్తనం సాగుతుంది.
* నెత్తిన మూటకు సుంక మడిగినట్లు.
* నెప్పరగత్తి పప్పులొండితే, వడిగలమ్మ ఒళ్ళో బెట్టుకొని పోయిందట.
* నెమలికంటి నీరు వేటగానికి ముద్దా?
* నెమలి కూసినట్లు పికిలి కూయబోయి పిత్తుక చచ్చిందట.
* నెమలిని చూచి నక్క నాట్యమాడినట్లు.
* నెయ్యానికైనా, కయ్యానికైనా సమత ఉండాల.
* నెయ్యి అని అరచి, నూనె అమ్మినట్లు.

No comments:
Post a Comment