* చెఱువుకు చేరువగానూ, చుట్టాలకు దూరముగాను ఉండవలె.
* చెఱువుకు నీటి ఆశ, నీటికి చెఱువు ఆశ.
* చెఱువు తెగగొట్టి చేపలు వండిపెట్టాగానే మాన్యుడగునా?
* చెఱువు నిండితే కప్పలు చేరవా?
* చెఱువును చూడబోయిన తూటితీగ (తూడు) తిరిగివచ్చునా?
* చెఱువును మూకుడుతో మూయనగునా?
* చెఱువును విడిచి కాలువను పొగిడినట్లు.
* చెఱువును విడిచి వరవను పొగిడినట్లు.
* చెఱువు మీద అలిగి ముడ్డి కడుక్కోకుండా పోయినట్లు.
* చెఱువు మీద కొంగ అలిగినట్లు.
* చెఱువు ముందు చలివేంద్రమా?
* చెఱువులు తెంచి, చేపలు వండినట్లు.
* చెఱువులో ఉన్న బఱ్ఱెను, కొమ్ములుజూచి బేరం చేసినట్లు.
* ెలమకు పిట్టలు చేరినట్లు.
* చెలిమాత చెఱకు ఊట.
* చెలిమిని చేదు తినిపించవచ్చు గానీ, బలిమిని పాలు త్రాగించలేము.
* చెల్లని కాసుకు గరుకులు (గీతలు) మెండు.
* చెల్లని కాసు-వ(వొ)ల్లని మొగుడు.
* చెల్లని దాన్ని చేనుకాడ పెడితే, అయినకంకులన్నీ అమ్మగారింటికి పంపింది.
* చెల్లీ చెల్లడములకు (పుట్టచాటున) సెట్టిగారున్నారు (దారిదోపుడుగాండ్రతో).
* చెల్లెలి మగని చూచుకొని చెయ్యి విఱుగ బడ్డదట.
* చెల్లెలి వరుస చెడి చేసుకోవాలి, తల్లి వరుస తప్పి చేసుకోవాలి.
* చెవికోసిన మేక, కరివేపాకు కోసే ఎరుకలవాడు ఊరకుండరు.
* చెవికోసిన మేకవలే అరుస్తాడు.
* చెవిటి చెన్నప్పా! అంటే సెనగల మల్లప్పా అన్నాడట.
* చెవిటి చెన్నారమా? అంటే చెనిగలు పదకొండు అందిట.
* చెవిటిదానా సేసలు పట్టమంటే- బియ్యం తినిఉంటే అశుద్ధం తిన్నట్లే అన్నదట.
* చెవిటి పెద్దమ్మా! చేంతాడు తేవే అంటే, చెవులపోగులు నా జన్మలో ఎఱుగనన్నదట.
* చెవిటివానికి శంఖమూదినట్లు, మూగవానికి ముక్కు గీరుకున్నట్లు.

No comments:
Post a Comment