* పిట్టకు పట్టే దెంత?
* పిట్ట కొంచము కూత ఘనము.
* పిట్టపిడుగున మీయింటిలో విందుకు చస్తావు, బిల్లపిడుగున మాయింటిలో చావకు.
* పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు.
* పిఠాపుతం వెళ్ళి పిడతెడు నీళ్ళు తెచ్చినట్లు.
* పిడక పొగకే సిగమెక్కితే, గుగ్గిలం పొగ కెట్లూగవలె?
* పిడకలు తీసుకరారా సువ్వా అంటే, నా పిక్కలు నొచ్చె అవ్వా అన్నాడట.
* పిడతలో నూనె పిడతలోనే ఉండాలి, బిడ్డలు బీరగింజల్లా ఉండాలి.
* పిడికెడు బిచ్చం పెట్టలేనాతడు అడిగిందంతా యిచ్చునా?
* పిడుగుకు గొడుగు అడ్డమా?
* పిడుగుకు, బియ్యానికి ఒకటె మంత్రమా?
* పిడుగుకు, బుడ్డకు ఒకటే మంత్రమా?
* పిడుగు దాకిన పిదప కొరవి చూడినట్లు (కాల్చినట్లు).
* పిడుగుకు వారశూలా?
* పిడుగు పడినవాని కొఱవిని చూసినట్లు.
* పిడుగుపాటుకు టొప్పి (టోపి) యాగునా?
* పిడుగు బాఱిన డొంకవలె పెంపడగి.
* పిడుగు పడితే తలనొప్పి యాగునే?
* పిత్త సత్తువలేదు పాసనాలకు మందట.
* పిత్తి కంచం (నేల) గోకినట్లు.
* పిత్తి, పిల్ల నెందుకు కొడతావమ్మా! మళ్ళీవచ్చి నా నెత్తి కొట్టగలవు.
* పిత్తిన ముత్తయిదువలె.
* పిత్తి పీట నేలకు రాసినట్లు.
* పితు పిత్తు మంటే బియ్యానికి సరిసరి అన్నదట.
* పిత్తులకు దడిసి పప్పు వండటం మానివేసినట్లు.
* పినతండ్రి పెండ్లాము పినతల్లి కాదు, మేనమామ పెండ్లాము మేనత్త కాదు.
* పిన్న చేతదివ్వె పెద్దగా వెలుగదా?
* పిన్నమ్మ పెట్టకపోయినా, పోయకపోయినా నా మీద భలే ప్రాణం.
* పినతల్లి పెట్టు - పిచ్చిదాని ఒట్టు.
* పిఱికి బంటుకు తుమ్మాస్తి.

No comments:
Post a Comment