* చేతిలో కఱ్ఱ చేదోడు, వాదోడు.
* చేతిలోది లేత, చేలోది ముదురు.
* చేతిలోని అన్నం చెరువులోకి విసిరి, చెయ్యినాకి చెరువు నీళ్ళు తాగినట్లు.
* చేతిలో లేనిది చేలోకి ఎలావస్తుంది?
* చేతిలో వెన్న పెట్టుకొని నెయ్యికోసం ఊరంతా వెతికినట్లు.
* చేతివేళ్ళు అయిదు ఒకరీతిగా ఉంటాయా?
* చేతిసొమ్ము ఇచ్చి చెప్పుతో కొట్టించుకొన్నట్లు.
* చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లు.
* చేతులు చెయ్యవు, నోరుతినదు.
* చేతులు పొడుగని మూతులు పొడుస్తారా?
* చేదతాడు (చేంతాడు) కురుచైతే బావి పూడ్చుకుంటారా?
* చేదు తింటారా? చెట్టు కొడతారా?
* చేనికి ఎరువు, మడికి మంద.
* చేనికి గట్టు, ఊరికి కట్టు ఉండాలి.
* చేసినపాపం గోచీలో పెట్టుకొని కాశీకి పోయి హరహరా అన్నాడుట.
* చేసినపాపం చెపితే తీరుతుంది.
* చేసినపాపం చెఱగున కాశీకిపోతే కడతేరుతుందా?
* చేసిన పాపాలకు, పెట్టిన దీపాలకు సరి.
* చేసినమ్మ చేవ, చేయనమ్మ చెదలు.
* చేసినవాడు (చేసినోడు) చేసిపోగా, నిలుచున్నోడికి నీళ్ళు కారిపోయినట్లు.
* చేసినవారికి చేసినంత మహదేవ!
* చేసిపోయిన కాపురం చూసిపోను వచ్చినట్లు.
* చేసుకున్న కర్మమోయి శంభులింగమా! అంటే, అనుభవించక తీరదోయి అబ్బులింగమా! అన్నాడట.
* చేసుకున్న తరవాత వండిపెట్టక తప్పుతుందా?
* చేసుకున్నదానుకి మూసుకోను లేదు, ఉంచుకున్నదానికి ఉభయరాగాల చీర.
* చేసుకున్న కడుపు దించుకోక తప్పదు.
* చేసేది బీద కాపురం, వచ్చేవి రాజభోగాలు.
* చేసేది శివపూజ, కుడిచేది మాలకూడు.

No comments:
Post a Comment