* పిల్లిని చంకలో పెట్టుకొని పెళ్ళికి వెళ్ళినట్లు.
* పిల్లిని చంపిన పాపం నీది, బెల్లంతిన్న పాపం నాది.
* పిల్లిని చంపిన పాపం నీకు, బెల్లమీయని పాపం నాకు.
* ిల్లి పట్టిన ఈరువు వలె (ఈరువు=మాంసం)
* ిల్లి బ్రహ్మణుడు, పీట ముత్తైదువ.
* ిల్లి ముడ్డిలో మల్లెపందిరి.
* ిల్లి లేనప్పుడే కలుగులోనుండి ఎలుకలు బయటకు వచ్చి గంతులేసేది.
* ిల్లి లేని పిసిని, వానలేని వరద.
* ిల్లి వలస త్రిప్పినట్లు (పిల్లలను).
* ిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా?
* ీకుడుగానికి బియ్యపురొట్టె, మూతి కడుగ నేతిబొట్టు.
* ీకులాట పెండ్లికిపోయి, పిల్లా నేను సగమై వచ్చినా మన్నదటా.
* పీటకు పిఱ్ఱకు వైరం.
* పీటకోడుకు పసిపిల్లలకు చలిలేదు.
* పీట పగిలేటట్లు, మొలత్రాడు తెగేటట్లు తింటేనే ప్రీతైన తిండి.
* పీతాంబరము కట్టినమ్మ పీట చంకనే పెట్టాలి.
* పీనుగ ఎక్కడో గద్దలూ అక్కడే.
* పీనుగకు చేసిన జాగారం - గొడ్డావుకు వేసిన ఆహారం.
* పీనుగకు చేసిన శృంగారం - నగరికి చేసిన కొలువు.
* పీనుగను పొడిచిన బల్లెమువాడు.
* పీనుగమీద పిండాకుడు అన్నట్లు.
* పీయి తినెడి కాకి పితరుండు ఎట్లౌను?
* పీయి తినే వాడింటికి చుట్టంపోతే, ఏరిగినదాకా తన్నినాడట.
* పీరుసాహేబు పింగు నాకుతుంటే అల్లీసాహేబుకు బెల్లమట.
* పీర్ల పండుగకు గోకులాష్టమికి ఏమి సంబంధము?
* పీర్లు బచ్చాని కేడిస్తే, ముల్లా పంచదార కేడ్చినాడట.
* పుంగనూరు సంస్థానం (వెఱ్ఱిబోగలది -అని).
* పుంజం పెట్టితే బట్ట, లంచం పెట్టితే పని.
* పుంజు కూతనుండి ప్రొద్దెరిగిన యట్లు.
* పుంజులూరు శ్రోత్రియందారు (యతిమతం).

No comments:
Post a Comment