* చంకకు ఎక్కిన పిల్ల చచ్చినా దిగదు.
* చంకజోలి చిల్లి పోలేదు, చందలూరు కాలిపోలేదు.
* చంక దుడ్డుకు దండం అన్నట్లు.
* చంకదుడ్డు శరణార్ధి.
* చంకన పిల్ల కడుపులో పిల్ల.
* చంకలోతుకు దిగిన వానికి చలి ఏమి?
* చంకలో పిల్లనుంచుకొని, ఊరంతా గాలించినట్లు.
* చంకలో పిల్లనుంచుకొని, సంతలో వెదకినట్లు.
* చంకలో పిల్లను పట్టుకొని, లంకలన్ని వెదకినట్లు.
* చంటిలో ఎముకలు ఏరినట్లు.
* చండామార్కుల విద్య చేతులు కావు కాళ్ళు.
* చందమామకు తోకవచి, 'ఈ' కు ఇఱకాటమైనట్లు.
* చంద్ర పరివేషము, వర్షయోగము.
* చంద్రుడు క్రుంకిన వెన్నెల నిలుచునా?
* చంద్రుని చూచి కుక్కలు మొరిగినట్లు.
* చంద్రునికి ఒక నూలుపోగు.
* చంద్రునిలో కందు వెన్నెలలో గలదా?
* చక్కగా కూకోరా చాకలి నాయడా ! అంటే, విన్నవటోయ్ ఈడిగనాయడా ! మంగలి నాయడి సరసం అన్నాడట.
* చక్కదనానికి లొట్టపిట్ట, సంగీతానికి గాడిద.
* చక్కనమ్మ చిక్కినా చక్కనే (అందమే).
* చక్కని రాజమార్గముండగ సందుల దూరనేల?
* చక్కనివాళ్ళు చిక్కినా బాగుంటారు, సన్నచీర మాసినా బాగుంటుంది.
* చక్కిలాన్ని చూసి జంతిక నవ్విందట.
* చక్కిలాలు తింటావా? చల్ది తింటావా? అంటే, చక్కిలాలూ తింటాను, చల్ది తింటాను, అయ్యతోగూడా అవతల అన్నమూ తింటాను అన్నదిట.
* చక్కెర తిని చేదు అన్నట్లు.
* చక్కెర తిను నోరు చవిగొనునే చేదు.
* చక్కెర పందిట్లో తేనెవాన కురిసినట్లు.
* చక్కెర పూసిన విషమువలె.
* చక్కెర తిన్న నోటితో తవుడు బొక్కినట్లు.
* చక్రవర్తి చేస్తే శృంగారం, చాకలి చేస్తే వ్యభిచారం.

No comments:
Post a Comment