* చచ్చిన ఆవుమీద చెప్పు లుంచినట్లు.
* చచ్చిన గొడ్డుకు బొరవలు, పుండుకు ఈగలు కనిపెట్టుకు ఉంటవి.
* చచ్చిన చారమేకపాలు, పోయిన బోసిముంతెడు.
* చచ్చిన తరవాత తెలుస్తుంది (బయటపడుతుంది) సెట్టి భండారం.
* చచ్చినదాని పిల్లలు వచ్చినదాని కాళ్ళకింద.
* చచ్చినట్టు కలవచ్చినా మేలుకోక తప్పదు.
* చచ్చిననాటి దుఃఖం మరునాడు ఉంటుందా?
* చచ్చినపామును కొట్టడానికి అందరూ బంట్లే.
* చచ్చినపామును చావగొట్టినట్లు.
* చచ్చిన బిడ్డకు చారెడు కండ్లు.
* చచ్చిన మొగుడు చనుబాలు మీద, బతికిన మొగుడు మంచం మీద.
* చచ్చినవాడి కండ్లు పత్తికాయలంత.
* చచ్చినవాని కండ్లు చారెడేసి.
* చచ్చినవాడి తల తూర్పున ఉంటేనేమీ? పడమటనుంటే నేమి?
* చచ్చినవాని పెండ్లికి వచ్చిందే లాభం.
* చచ్చినవాని పెండ్లికి వచ్చినంతే కట్నం.
* చచ్చినవారు వత్తురే ఏడ్చినంత.
* చచ్చినా పైకం తప్పదు అచ్చమ్మా! ఇక తిట్టకు.
* చచ్చినోడి గద్ద తక్కెడో, బిక్కెడో.
* చచ్చినోడు చాటెడంత.
* చచ్చిపోయిన బఱ్ఱె పగిలిపోయిన ముంతెడు పాలిచ్చేది.
* చచ్చేకాలానికి సత్యభామ వేషం వేసినట్లు.
* చచ్చేటప్పుడు సంధ్య మంత్రమా?
* చచ్చేటప్పుడు సారె కావిళ్ళు.
* చచ్చేదాకా బ్రతికితే పెళ్ళిచేస్తానన్నట్లు.
* చచ్చెదాకా వైద్యుడు వదలడు, చచ్చినా పంచాగం బ్రాహ్మడు వదలడు.
* చచ్చే పెళ్ళాన్ని ' అమ్మా ' అంటే బ్రతుకుతుందా?
* చచ్చే రోగికి మందు పట్టదు.
* చచ్చేవానికి సముద్రం మోకాలిబంటి.
* చట్టిలోకి కూరాకు, ముడ్డిలోకి మేకు తెచ్చుకుంటేగానీ రావు.

No comments:
Post a Comment