* జంగమైన వెనుక జాతినెంచగరాదు.
* జంగానికి పిల్లలు పుడితే, ఊరివారి గోడు పోసుకున్నాడట.
* జంగానికి బిడ్దలు ఊరికి ఉపాధి.
* జంగాలపాలు దేవాంగుల విత్తము, కాపు విత్తం పంజుగాని పాలు (పంజుగాడు=దివిటిలు పట్టేవాడు).
* జంగాలో! దాసర్లో ! ముందూరుని బట్టి.
* జగడమెట్లా వస్తాది లింగమయ్యా అంటే, బిచ్చంపెట్టవే బొచ్చుముండా అన్నాడట.
* జగ బిరుదు, ముండమొఱ్ఱ.
* జగమెరిగిన బ్రాహ్మడికి జందె మెందుకు?
* జడరాశిలో దాగని జడబానలమా?
* జడ్డిగములోనే మిడతపోటు.
* జన మర్లు, జాతర మర్లు.
* జనవాక్యం కర్తవ్యం.
* జనుములో పాము పోతే పాతిక నష్టం.
* జన్మానికంతా శివరాత్రి అన్నట్లు.
* జన్నెరోగికి బఱ్ఱెజున్ను పెట్టినట్లు, పిల్లి నెత్తిన వెన్న పెట్టినట్లు.
* జపం వదిలి లొట్టల్లో పడినట్లు.
* జబ్బబలిమి మీద బలాత్కార గానవినోదమన్నట్లు.
* జమ్మి ఆకుతో విస్తర కుట్టినట్లు.
* జనముండేవరకూ భయము లేదు.
* జయాపజయంబు లెవరి సొమ్ము?
* జరిగితే జల్లెడతో నీళ్ళు మోస్తారు.
* జరిగేమటుకు జయభేరి, జరక్కపోతే రణభేరి.
* జరుగుబాటుంటే జ్వరమంత సుఖంలేదు.
* జరుగుబాటు తక్కువ, అదరి(రు)పాటు ఎక్కువ.
* జలుబు మందుతింటే వారం దినాలుంటుంది, తినకపోతే ఏడుదినాలుంటుంది.
* జలుబు విచారణ లేని జబ్బు.
* జవ్వాది పూసుకొని చంక లెత్తినట్లు.
* జ్వర జిహ్వకు పంచదార లేదు.

No comments:
Post a Comment